Don't Miss!
- News
జేఈఈ మెయిన్స్ ఆన్సర్ కీ 2023 విడుదల: డౌన్లోడ్ చేసుకోండిలా!
- Sports
కోహ్లీ.. ఆ ఆసీస్ బౌలర్లను దంచికొట్టాలి! లేకుంటే మొదటికే మోసం: ఇర్ఫాన్ పఠాన్
- Lifestyle
సెక్స్ సమయాన్ని మరికొంత ఎక్కువ సమయం కేటాయించడానికి ఈ విషయాలు చాలు...!
- Finance
nri taxes: బడ్జెట్ వల్ల NRIలకు దక్కిన నాలుగు ప్రయోజనాలు..
- Technology
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Varisu day 2 Collections బాక్సాఫీస్ వద్ద వారిసు దుమారం.. 50 కోట్ల క్లబ్‌లోకి విజయ్
ఇళయ దళపతి విజయ్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన చిత్రం వారిసు. తమిళ వెర్షన్ చిత్రం జనవరి 11న ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. విడుదలైన రోజే తొలి ఆట నుంచి బ్లాక్‌బస్టర్ టాక్ సొంతం చేసుకొన్నది. తొలి రోజు విజయ్ కెరీర్‌లో భారీ వసూళ్లు సాధించిన ఈ చిత్రం రెండో రోజు ఎంత కలెక్షన్లు సాధించిందంటే?

వారిసు తొలి రోజు కలెక్షన్లు
వారిసు సినిమా తొలి రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తమిళనాడులో 20 కోట్లకుపైగా, తెలుగు రాష్ట్రాల్లో తమిళ వెర్షన్ 20 లక్షలు, కర్ణాటకలో సుమారు 6 కోట్లు, కేరళలో సుమారు 5 కోట్లు, మిగితా రాష్ట్రాల్లో 1 కోటి, ఓవర్సీస్‌లో 15 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 47 కోట్ల గ్రాస్, 30 కోట్ల మేర షేర్ సాధించింది.

రెండో రోజు ఆక్యుపెన్సీ ఎలా అంటే
వారిసు
రెండో
రోజు
ఆక్యుపెన్సీ
విషయానికి
వస్తే..
చెన్నైలో
73
శాతం,
బెంగళూరులో
30
శాతం,
మధురై
76
శాతం,
కోయంబత్తూరులో
81
శాతం,
పాండిచ్చేరిలో
95
శాతం,
కోచిలో
50
శాతం,
ముంబైలో
10
శాతం,
ఢిల్లీలో
4
శాతం
ఆక్యుపెన్సీ
నమోదు
చేసింది.

ఓవర్సీస్‌లో రెండో రోజు వారిసు
ఇక రెండో రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. అమెరికాలో వారిసు చిత్రం 272 లొకేషన్లలో 580 షోల ద్వారా మొత్తం 40K వసూళ్లను సాధించింంది. ఇక సింగపూర్‌లో ఈ చిత్రం 164 షోల ద్వారా 29 లక్షలు వసూలు చేసింది. మలేషియాలో 1090 షోల ద్వారా మొత్తం 1 కోటి రూపాయలు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో వసూలు చేసింది. ఆస్ట్రేలియాలో చిత్రం 109 షో ద్వారా 32 లక్షలు రాబట్టింది.

తమిళనాడు, కేరళ, కర్ణాటకలో
వారిసు
తమిళనాడుతోపాటు
ఇతర
రాష్ట్రాల్లో
కూడా
భారీగానే
అడ్వాన్స్
బుకింగ్
నమోదు
చేసింది.
కేరళలో
35
శాతం
ఆక్యుపెన్సీతో
సుమారు
1
కోటి
రూపాయలు,
కర్ణాటకలో
41
శాతం
ఆక్యుపెన్సీతో
2
కోట్లకుపైగా
వసూళ్లను
సాధించే
అవకాశం
ఉంది.
తమిళనాడులో
మరో
15
కోట్ల
మేర
వసూళ్లను
సాధిస్తుందని
ట్రేడ్
వర్గాలు
వెల్లడించాయి.

రెండో రోజున 50 కోట్ల క్లబ్‌లోకి
విజయ్,
దిల్
రాజు,
వంశీ
పైడిపల్లి
కాంబినేషన్‌లో
వచ్చిన
వారిసు
తొలి
రోజు
30
కోట్ల
షేర్,
రెండో
రోజున
20
కోట్ల
షేర్
సాధించే
అవకాశం
ఉంది.
దాంతో
ఈ
సినిమా
రెండో
రోజు
50
కోట్ల
క్లబ్‌లో
చేరడానికి
అవకాశాలున్నాయి.
అయితే
తొలి
రోజుతో
పోల్చుకొంటే
భారీగా
ఆక్యుపెన్సీ
క్షీణించింది.
దాంతో
ఈ
సినిమా
రెండో
రోజు
వసూళ్లు
భారీగా
తగ్గే
సూచనలున్నాయి.

వారిసు బ్రేక్ ఈవెన్ ఎంతంటే?
వారిసు
సినిమా
బ్రేక్
ఈవెన్
విషయంలోకి
వెళితే..
మూవీ
ప్రపంచవ్యాప్తంగా
138
కోట్ల
మేర
ప్రీ
రిలీజ్
బిజినెస్
చేసింది.
దాంతో
ఈ
సినిమా
139
కోట్లు
రాబట్టాల్సి
ఉంటుంది.
ఇప్పటికే
50
కోట్ల
మేర
సాధించే
అవకాశాలు
ఉన్నాయి
కాబట్టి..
ఇాంకా
90
కోట్లు
సాధిస్తే..
లాభాల్లోకి
వచ్చే
అవకాశం
ఉంది.
ఈ
సినిమా
ఎన్ని
రోజుల్లో
లాభాల్లోకి
వస్తుందో
వేచి
చూడాల్సిందే.