Don't Miss!
- Sports
INDvsAUS : అశ్విన్ డూప్లికేట్లా బౌలింగ్.. చెమటలు చిందిస్తున్న ఆస్ట్రేలియా టీం!
- News
వైసీపీకి మరో రఘురామ ? వదల్లేక, గెంటలేక సతమతం ! ఏం జరగబోతోంది ?
- Finance
Gratuity: గ్రాట్యుటీ పొందాలంటే 5 సంవత్సరాలు పని చేయాల్సిందేనా..!
- Technology
కొత్త ఆండ్రాయిడ్ అప్డేట్ తో మీ ఫోన్ ను వెబ్ కెమెరా లాగా వాడొచ్చు .
- Lifestyle
లేడీస్ బి అలర్ట్! మీ బాయ్‌ఫ్రెండ్‌కు ఈ లక్షణాలు ఉంటే మీరు అతని పట్ల జాగ్రత్తగా ఉండాల్సిందే...!
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Varasudu Collections: వారసుడికి సండే లక్.. 3 రెట్లు పెరిగిన వసూళ్లు.. దిల్ రాజు సేఫ్ అవ్వాలంటే!
ప్రస్తుతం సౌత్ ఇండియాలో మొత్తంలో హవాను చూపిస్తోన్న హీరోలు చాలా తక్కువ మందే ఉన్నారు. అందులో కోలీవుడ్ సూపర్ స్టార్ ఇళయదళపతి విజయ్ ఒకడు. తనదైన యాక్టింగ్‌తో సుదీర్ఘ కాలంగా ప్రేక్షకులను ఫిదా చేస్తోన్న అతడు.. వరుసగా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళ్తోన్నాడు. దీంతో తన రేంజ్‌ను మరింతగా పెంచుకుంటోన్నాడు. ఈ క్రమంలోనే విజయ్ ఈ సంక్రాంతికి 'వారసుడు' తమిళంలో (వారిసు) అనే సినిమాను చేశాడు. ఈ తమిళ వెర్షన్ 11వ తేదీనే విడుదలైన ఈ మూవీ తెలుగులో 14న వచ్చింది. ఈ నేపథ్యంలో 'వారసుడు' మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఎంత రాబట్టిందో చూడండి!

వారసుడుగా ఎంటరైన విజయ్
ఇళయదళపతి విజయ్ నటించిన తాజా సినిమానే 'వారసుడు'. వంశీ పైడిపల్లి తెరకెక్కించిన ఈ మూవీలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించింది. దీన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ బ్యానర్లపై దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతం అందించాడు. ఇందులో శరత్‌కుమార్, ప్రభు, ప్రకాశ్ రాజ్, కుస్భూ, జయసుధ కీలక పాత్రలు పోషించారు.
పైట తీసేసి పచ్చిగా హీరోయిన్ ఫోజులు: ఉప్పొంగిన అందాలతో రెచ్చగొడుతూ!

విజయ్ మూవీ బిజినెస్ డీటేల్స్
విజయ్‌కు
మార్కెట్
ప్రకారమే
'వారసుడు'
లేదా
'వారిసు'
మూవీపై
నెలకొన్న
అంచనాలకు
అనుగుణంగా..
ఈ
సినిమా
హక్కుల
కోసం
ప్రపంచ
వ్యాప్తంగా
తీవ్ర
స్థాయిలో
పోటీ
ఏర్పడింది.
ఫలితంగా
భారీ
ధరలకు
ఈ
రైట్స్‌ను
కొనుగోలు
చేసుకున్నారు.
ఇలా
ఈ
సినిమా
ప్రపంచ
వ్యాప్తంగా
అన్ని
ఏరియాలను
కలుపుకుని
రూ.
137.90
కోట్లు
బిజినెస్
చేసుకుంది.

9వ రోజు తెలుగు కలెక్షన్లు ఇలా
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన 'వారసుడు' మూవీ తెలుగులో కాస్త ఆలస్యంగా విడుదలైంది. దీంతో ఈ చిత్రానికి తమిళంలో మాదిరిగానే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. కానీ, కలెక్షన్లు మాత్రం ఫస్ట్ వీక్ బానే వచ్చాయి. అయితే, రెండో వారం క్రమంగా పడిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో 9వ రోజైన సండే మాత్రం దీనికి మూడు రెట్టు పెరిగి రూ. 71 లక్షలు షేర్ వచ్చింది.
Suhana Khan: అందాల ఆరబోతతో షారుఖ్ కూతురు రచ్చ.. షార్ట్ డ్రెస్‌లో యమ హాట్‌గా!

9 రోజులకూ కలిపి ఎంతంటే?
9
రోజుల్లో
'వారసుడు'
చిత్రానికి
తెలుగు
రాష్ట్రాల్లో
కలెక్షన్లు
ఓ
మోస్తరుగా
వచ్చాయి.
ఫలితంగా
నైజాంలో
రూ.
5.12
కోట్లు,
సీడెడ్‌లో
రూ.
2.21
కోట్లు,
ఉత్తరాంధ్రాలో
రూ.
2.24
కోట్లు,
ఈస్ట్‌లో
రూ.
1.04
కోట్లు,
వెస్ట్‌లో
రూ.
80
లక్షలు,
గుంటూరులో
రూ.
95
లక్షలు,
కృష్ణాలో
రూ.
96
లక్షలు,
నెల్లూరులో
రూ.
66
లక్షలతో
కలిపి
రూ.
13.98
కోట్లు
షేర్,
రూ.
25.10
కోట్లు
గ్రాస్
వసూలు
అయింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది
ఫ్యామిలీ ఎమోషన్స్‌కు విజయ్ మార్కును జోడించిన 'వారిసు' మూవీ తమిళ వెర్షన్ జనవరి 11న విడుదలైంది. విజయ్ నటించిన ఈ సినిమాకు 12వ రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 5.50 కోట్లుకు పైగా గ్రాస్ వసూలైంది. ఇలా ఇప్పటి వరకూ ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా రూ. 251 కోట్లు గ్రాస్‌తో పాటు రూ. 128.50 కోట్లు షేర్‌ను రాబట్టింది. ఫలితంగా పలు రికార్డులను క్రియేట్ చేసింది.
హాట్ షోతో ఫిదా చేస్తోన్న ఆదా శర్మ: ఒంటి మీద బట్టలు నిలవట్లేదుగా!

హిట్ అవ్వాలంటే ఎంత రావాలి
విజయ్ చేసిన 'వారసుడు' మూవీకి అంచనాలకు అనుగుణంగానే రూ. 139 కోట్లు టార్గెట్‌తో వచ్చింది. ఇది 12 రోజుల్లో రూ. 128.50 కోట్లు రాబట్టింది. అంటే.. మరో రూ. 10.50 కోట్లు వస్తేనే ఇది క్లీన్ హిట్ అవుతుంది. ఇక, తెలుగులో దీనికి రూ. 14 కోట్లు బిజినెస్ జరిగింది. అంటే 15 కోట్ల టార్గెట్‌కు ఇంకా రూ. 1.02 కోట్లు వసూలు చేయాల్సి ఉంటుంది.