Don't Miss!
- News
Viral Video: రోడ్డుపై పిచ్చి పిచ్చి చేస్తే ఇలానే ఉంటది.. వైరల్ అయిన వీడియో..
- Lifestyle
గర్భాధారణ సమయంలో తల్లికి రక్తహీనత ఉంటే బిడ్డకు కూడా ప్రమాదమే..ఈ ఫుడ్ తింటే మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు
- Automobiles
'బొలెరో నియో లిమిటెడ్ ఎడిషన్' లాంచ్ చేసిన మహీంద్రా.. ధర ఎంతో తెలుసా?
- Finance
Adani Stocks: రెడ్ జోన్లో అదానీ స్టాక్స్.. హిండెన్‌బర్గ్ నివేదికతో కోట్లు ఆవిరి..
- Sports
సచిన్ టెండూల్కర్ కంటే విరాట్ కోహ్లీనే బెస్ట్: శుభ్‌మన్ గిల్
- Technology
Apple iOS 16.3 కొత్త అప్డేట్ లాంచ్ చేసింది! కొత్త ఫీచర్లు తెలుసుకోండి!
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
Varasudu Collections: వారసుడికి మరో దెబ్బ.. 14వ రోజు దారుణంగా.. అన్ని కోట్లు వస్తేనే దిల్ రాజు సేఫ్
తమిళ సినీ పరిశ్రమకు చెందిన కొందరు హీరోలు మాత్రమే దేశ వ్యాప్తంగా పాపులారిటీని సొంతం చేసుకున్నారు. అందులో విలక్షణ నటన, విభిన్నమైన చిత్రాలతో అలరిస్తోన్న ఇళయదళపతి విజయ్ ఒకడు. ఫలితాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తోన్న అతడు.. ఈ సంక్రాంతికి 'వారసుడు' (తమిళంలో వారిసు) అనే సినిమాను చేశాడు. ఈ తమిళ వెర్షన్ 11వ తేదీనే విడుదలైన ఈ మూవీ తెలుగులో 14న వచ్చింది. దీనికి ఆరంభంలో మంచి వసూళ్లు వచ్చినా.. క్రమంగా డౌన్ అవుతోన్నాయి. ఈ నేపథ్యంలో 'వారసుడు' మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఎంత వచ్చిందో చూడండి!

వారసుడుగా విజయ్ అరాచకం
కోలీవుడ్ స్టార్ విజయ్ నటించిన తాజా సినిమానే 'వారసుడు'. వంశీ పైడిపల్లి తెరకెక్కించిన ఈ మూవీలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించింది. దీన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ బ్యానర్లపై దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతం అందించాడు. ఇందులో శరత్‌కుమార్, ప్రభు, ప్రకాశ్ రాజ్, కుస్భూ, జయసుధ కీలక పాత్రలు చేశారు.
ఒంటిపై బట్టలు లేకుండా శృతి హాసన్: హీరోయిన్ హాట్ మసాజ్ ఫొటో వైరల్

విజయ్ మూవీ బిజినెస్ డీటేల్స్
విజయ్‌కు మార్కెట్ అనుగుణంగా 'వారసుడు' లేదా 'వారిసు' మూవీపై నెలకొన్న అంచనాలకు అనుగుణంగా.. ఈ సినిమా హక్కుల కోసం ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో పోటీ ఏర్పడింది. ఫలితంగా భారీ ధరలకు ఈ రైట్స్‌ను కొనుగోలు చేసుకున్నారు. ఇలా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలుపుకుని రూ. 137.90 కోట్లు బిజినెస్ చేసుకుంది.

11వ రోజు తెలుగు కలెక్షన్లు ఇలా
తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన హీరో విజయ్ నటించిన 'వారసుడు' మూవీ తెలుగులో కాస్త ఆలస్యంగా విడుదలైంది. దీంతో ఈ చిత్రానికి తమిళంలో మాదిరిగానే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. కానీ, కలెక్షన్లు మాత్రం ఫస్ట్ వీక్ బానే వచ్చాయి. అయితే, రెండో వారం క్రమంగా పడిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో 11వ రోజైన మంగళవారం దీనికి రూ. 12 లక్షలు షేర్ వచ్చింది.
బిగ్ బాస్ హమీదా ఓవర్ డోస్ బోల్డు షో: ఎద అందాలను ఆరబోస్తూ ఘాటుగా!

11 రోజులకూ కలిపి ఎంతంటే?
'వారసుడు' చిత్రానికి 11 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లు ఓ మోస్తరుగా వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 5.21 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.26 కోట్లు, ఉత్తరాంధ్రాలో రూ. 2.27 కోట్లు, ఈస్ట్‌లో రూ. 1.05 కోట్లు, వెస్ట్‌లో రూ. 81 లక్షలు, గుంటూరులో రూ. 97 లక్షలు, కృష్ణాలో రూ. 98 లక్షలు, నెల్లూరులో రూ. 68 లక్షలతో కలిపి రూ. 14.24 కోట్లు షేర్, రూ. 25.55 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది
కుటుంబ
కథా
చిత్రంగా
వచ్చిన
విజయ్
'వారిసు'
మూవీ
తమిళ
వెర్షన్
జనవరి
11న
విడుదలైంది.
విజయ్
నటించిన
ఈ
సినిమాకు
14వ
రోజు
ప్రపంచ
వ్యాప్తంగా
రూ.
3
కోట్లు
వరకూ
పైగా
గ్రాస్
వసూలైంది.
ఇలా
ఇప్పటి
వరకూ
ఈ
చిత్రం
వరల్డ్
వైడ్‌గా
రూ.
263.00
కోట్లు
గ్రాస్‌తో
పాటు
రూ.
135.00
కోట్లు
వరకూ
షేర్‌ను
రాబట్టింది.
ఫలితంగా
పలు
రికార్డులను
క్రియేట్
చేసింది.
Pathaan Twitter Review: పఠాన్ మూవీకి అలాంటి టాక్.. ఎవరూ ఊహించని విధంగా.. ఇంతకీ షారూఖ్ కొట్టాడా!

హిట్ అవ్వాలంటే ఎంత రావాలి
విజయ్
చేసిన
'వారసుడు'
మూవీకి
అంచనాలకు
అనుగుణంగానే
రూ.
139
కోట్లు
టార్గెట్‌తో
వచ్చింది.
ఇది
14
రోజుల్లో
రూ.
135
కోట్లు
రాబట్టింది.
అంటే..
మరో
రూ.
4
కోట్లు
వస్తేనే
ఇది
క్లీన్
హిట్
అవుతుంది.
ఇక,
తెలుగులో
దీనికి
రూ.
14
కోట్లు
బిజినెస్
జరిగింది.
అంటే..
15
కోట్ల
టార్గెట్‌కు
ఇంకా
రూ.
76
లక్షలు
వసూలు
చేయాల్సి
ఉంటుంది.