Don't Miss!
- Lifestyle
మీ సెక్స్ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి ఇలా చేయండి..సెక్స్ లో ఆనందాన్ని పొందండి!
- News
ఉత్తరాంధ్రలో టీడీపీకి అగ్నిపరీక్ష: ఆ నియోజకవర్గం అభ్యర్థి మార్పు- బాలయ్య ప్రచారం చేసినా..
- Sports
భారత్ మా బౌలింగ్ వ్యూహాలను కాపీ కొట్టింది: రమీజ్ రాజా
- Finance
రాష్ట్రాలకు ధీటుగా మున్సిపల్ కార్పొరేషన్ షాకింగ్ బడ్జెట్.. 134 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి
- Technology
ఐఫోన్ 14 పై రూ.12000 వరకు ధర తగ్గింది! ఆఫర్ ధర ,సేల్ వివరాలు!
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Walter Veerayya Advance Booking మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ కుమ్ముడు.. ఓవర్సీస్‌లో రిలీజ్‌కు ముందే రికార్డు
మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ, అందాల భామ శృతిహాసన్ కాంబినేషన్‌లో బాబీ దర్శకత్వంలో మైత్రీ మూవీస్ నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్న చిత్రం వాల్తేరు వీరయ్య. సంక్రాంతి పండుగ కానుకగా విడుదలకు ముస్తాబవుతున్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. జనవరి 13వ తేదీన రిలీజ్ అవుతున్న ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

తెలుగు రాష్ట్రాల్లో మెగా ఫీవర్
తెలుగు
రాష్ట్రాల్లో
సినీ
ప్రేక్షకులకు
మెగా
ఫీవర్
పట్టుకొన్నది.
ఈ
సినిమాకు
భారీ
ఓపెనింగ్స్
లభించే
అవకాశాలు
స్పష్టంగా
కనిపిస్తున్నాయి.
తెలుగు
రాష్ట్రాల్లో
ప్రారంభమైన
ఈ
సినిమాకు
భారీ
అడ్వాన్స్
బుకింగ్
నమోదు
అవుతున్నది.
తాజా
సమాచారం
ప్రకారం..
21
వేల
టికెట్లు
అమ్మకాలు
జరపడం
ద్వారా
40
లక్షల
రూపాయలు
వసూలు
చేసింది.

తెలుగు రాష్ట్రాల్లో భారీగా
ఇక
దక్షిణాది
రాష్ట్రాల్లో
తెలుగు
రాష్ట్రాలతోపాటు
కర్ణాటక,
తమిళనాడులో
భారీ
రెస్పాన్స్
కనిపిస్తున్నది.
తాజా
సమాచారం
ప్రకారం..
హైదరాబాద్‌లో
55
షోల
గాను..
51
శాతం
అక్యుపెన్సీతో
25
లక్షల
రూపాయలు,
వరంగల్'లో
12
షోల
ద్వారా
12
శాతం
అక్యుపెన్సీతో
50
వేల
రూపాయలు
రాబట్టింది.
ఇంకా
పలు
ప్రధాన
పట్టణాల
కలెక్షన్ల
వివరాలు
అందాల్సి
ఉంది.

బెంగళూరు, చెన్నైలో అడ్వాన్స్ బుకింగ్
ఇక
తమిళనాడు,
కర్ణాటక
రాష్ట్రాల
విషయానికి
వస్తే..
బెంగళూరులో
వాల్తేరు
వీరయ్యకు
భారీ
రెస్పాన్స్
కనిపిస్తున్నది.
48
షోల
కోసం
30
శాతం
అక్యుపెన్సీతో
మొత్తం
20
లక్షల
రూపాయలు
నమోదు
చేసింది.
ఇక
చెన్నైలో
ఓ
మోస్తారు
అడ్వాన్స్
బుకింగ్
కనిపించింది.
చెన్నైలో
18
షోల
కోసం
49
శాతం
అక్యుపెన్సీ
నమోదైంది.
తద్వారా
5
లక్షల
రూపాయలు
అడ్వాన్స్
బుకింగ్
రూపంలో
లభించాయి.

ఆస్ట్రేలియా, యూకేలో ప్రీ సేల్స్
అలాగే
వాల్తేరు
వీరయ్య
ఓవర్సీస్
కలెక్షన్ల
వివరాల్లోకి
వెళితే..
53
షోలు
ప్రదర్శిస్తున్నారు.
ఇందుకోసం
1500
టికెట్లు
అమ్ముడయ్యాయి.
దాంతో
ఈ
చిత్రం
35
లక్షల
రూపాయలు
వసూలు
చేసింది.
ఇక
యూకేలో
69
షోల
కోసం
4440
టికెట్లు
అమ్మడయ్యాయి.
దాంతో
50
లక్షల
రూపాయలు
వసూలు
చేసింది.
ఇంకా
పలు
దేశాల్లో
భారీ
ఓపెనింగ్స్
నమోదు
అవుతున్నాయి.

అమెరికాలో అడ్వాన్స్ బాక్సాఫీస్ రిపోర్టు
అమెరికాలో
వాల్తేరు
వీరయ్య
అడ్వాన్స్
బుకింగ్‌కు
ఊపందుకొన్నది.
యూఎస్‌లో
228
లొకేషన్లలో
ఈ
సినిమాను
ప్రదర్శించేందుకు
ఏర్పాట్లు
చేశారు.
దాదా
500
షోలు
ప్రదర్శించనున్నారు.
ఇప్పటికే
ఈ
చిత్రం
400K
అమెరికా
డాలర్లను
అంటే..
33
లక్షల
రూపాయలు
వసూలు
చేసింది.
తొలి
రోజు
నాటికి
ఈ
సినిమా
1
మిలియన్
డాలర్ల
మార్క్‌కు
చేరువయ్యే
అవకాశం
ఉందని
ట్రేడ్
వర్గాలు
వెల్లడిస్తున్నాయి.