»   »  100రోజుల యమదొంగ

100రోజుల యమదొంగ

Posted By:
Subscribe to Filmibeat Telugu
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన యమదొంగ సినిమా గురువారం(నవంబర్ 22)న 100 రోజులను పూర్తిచేసుకుంది. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా గురువారం నాడు 100 రోజులు పూర్తి చేసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 61 థియోటర్లలో యమదొంగ సినిమా 100 రోజులను పూర్తి చేసుకోంది. ఈ చిత్రం శతదినోత్సవాన్ని గుంటూరులో జరుపనున్నారు. అర్థ శతదినోత్సవాన్నే గుంటూరులో జరపాల్సి ఉండగా తుపాను వర్షాల కారణంగా రద్దు చేశారు.

Read more about: yamadonga 100 days jr ntr priyamani
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X