X
తెలుగు » సినిమాలు » తేజ్ ఐ లవ్ యు
తేజ్ ఐ లవ్ యు

తేజ్ ఐ లవ్ యు

Romance | 06 Jul 2018 | U |
Telugu

2.6 /5 Users

2 /5 Filmibeat

తేజ్ ఐ లవ్ యు స్టోరీ

తేజ్ ఐ లవ్ యు సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సాయి ధరమ్ తేజ్, అనుపమ పరమేశ్వరణ్, జయప్రకాష్ వి, పృథ్వీ, వైవా హర్ష, సురేఖా వాణి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ఎ కరుణాకరణ్ వహించారు మరియు నిర్మాత కె ఎస్ రామా రావు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం గోపి సుందర్ అందించారు .  కథ తేజ్ (సాయిధరమ్ తేజ్) తన స్నేహితులతో కలిసి మ్యూజిక్ బ్యాండ్ నడుపుతుంటాడు. చిన్నతనంలో ఓ కారణంగా జైలుశిక్ష అనుభవిస్తాడు. పెదనాన్న నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరించి ఫ్యామిలీకి దూరమవుతాడు. ఈ క్రమంలో నందిని (అనుపమ పరమేశ్వరన్)తో ప్రేమలో పడుతాడు. కానీ తేజ్‌ను వెతుక్కుంటూ నందిని లండన్‌ నుంచి ఇండియాకు వస్తుంది. తేజ్‌ పరిచయం ప్రేమగా మారుతుంది. తేజ్, నందిని ఇద్దరు తమ ప్రేమను వ్యక్తపరుచుకోవాలని ప్రయత్నిస్తుంటారు. ఈ పరిస్థితుల్లో నందిని యాక్సిడెంట్‌కు గురై గతాన్ని మరిచిపోతుంది. తేజ్ ఎందుకు జైలుశిక్ష అనుభవించాడు? తేజ్ ఫ్యామిలికి ఎందుకు దూరమయ్యాడు? తేజ్‌ను ఎందుకు వెతుక్కొంటూ వచ్చింది? గతాన్ని మరిచిపోయిన నందినికి తేజ్ తన ప్రేమను వ్యక్తపరిచేందుకు ఏం చేశాడు? మరిచిపోయిన గతాన్ని నందిని గుర్తు తెచ్చుకొందా? చివరకు నందిని, తేజ్ ఒక్కటయ్యేందుకు ఎలాంటి అడ్డంకులను అధిగమించారు అనే ప్రశ్నలకు సమాధానమే తేజ్ ఐ లవ్ యూ చిత్రం కథ.
Read More

తేజ్ ఐ లవ్ యు కాస్ట్ & క్రూ

తేజ్ ఐ లవ్ యు సిబ్బంది సమాచారం

దర్శకత్వం కరుణాకరన్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం గోపి సుందర్
నిర్మాత కె ఎస్ రామ రావు
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

తేజ్ ఐ లవ్ యు విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
తేజ్ ఐ లవ్ యు ఎలాంటి కొత్తదనం లేని రొటీన్ లవ్ స్టోరి. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడానికి హీరో, హీరోయిన్లు, దర్శక, నిర్మాతలే ప్రధాన కారణం. కరుణాకరన్ సినిమాలు సాధారణంగా చాలా నెమ్మదిగా ప్రేక్షకులకు ఎక్కిన సందర్భాలు గతంలో ఉన్నాయి. అలాంటి విషయమే మళ్లీ జరిగితే తేజ్ ఐ లవ్ యు మరోసారి మ్యాజిక్ చేయవచ్చు. వారాంతంలో ఎలాంటి అనుమానాలు లేకుండా కుటుంబ సభ్యులందరితో కలిసి హ్యాపీగా చూసే క్లీన్ చిత్రమని చెప్పవచ్చు. బీ, సీ సెంటర్లలో ప్రేక్షకాదరణను బట్టే ఈ చిత్ర విజయం ఆధారపడి ఉంటుంది.

తేజ్ ఐ లవ్ యు సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.6 /5 Your Rating

తేజ్ ఐ లవ్ యు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+