CelebsbredcrumbA.R. Murugadoss
    ఎ ఆర్ మురుగదాస్

    ఎ ఆర్ మురుగదాస్

    Producer/Director
    మురుగ దాస్ దక్షిణ భారతదేశానికి చెందిన చలన చిత్ర దర్శకుడు. తెలుగు, తమిళ, హిందీ సినిమాలకు దర్శకత్వం వహించాడు. తమిళనాడు లోని సేలం దగ్గర్లోని కళ్లకురిచ్చి అనే పల్లెటూర్లో జన్మించాడు. ఆరుగురు పిల్లల్లో నాలుగోవాడు. తండ్రిది చిన్న సామాన్ల దుకాణం. ఇంటర్... ReadMore
    Famous For
    మురుగ దాస్ దక్షిణ భారతదేశానికి చెందిన చలన చిత్ర దర్శకుడు. తెలుగు, తమిళ, హిందీ సినిమాలకు దర్శకత్వం వహించాడు.

    తమిళనాడు లోని సేలం దగ్గర్లోని కళ్లకురిచ్చి అనే పల్లెటూర్లో జన్మించాడు. ఆరుగురు పిల్లల్లో నాలుగోవాడు. తండ్రిది చిన్న సామాన్ల దుకాణం. ఇంటర్ వరకు అదే ఊర్లో చదివాడు. బీయే కోసం తిరుచ్చి వెళ్ళాడు. కాలేజీలో ఏ సాంస్కృతిక ప్రదర్శనలు జరిగినా ముందుండేవాడు. అక్కడ చదువుతున్నప్పుడు సినిమాలు చూడ్డం పెరిగి, సినిమాల్లో ప్రయత్నించాలనే కోరిక ఎక్కువైంది.

    సినిమాల్లో మంచి కథా రచయితగా స్థిరపడాలని చెన్నై వెళ్ళాడు. కలైమణి అనే తమిళ రచయిత దగ్గర కాపీ రైటర్‌గా చేరాడు. కొన్నాళ్ల తరువాత దర్శకత్వం మీద మోజు పుట్టింది....
    Read More
    ఎ ఆర్ మురుగదాస్ వ్యాఖ్యలు
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X