X
తెలుగు » సినిమాలు » దర్బార్
దర్బార్

దర్బార్

Action | 09 Jan 2020 | U/A | 160 Mins
Telugu

2.5 /5 Users

3 /5 Filmibeat

దర్బార్ స్టోరీ

దర్బార్ సినిమా యాక్షన్, డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రజనీకాంత్‌ తోపాటు బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి, నయనతార, ప్రతీక్ బబ్బర్, నివేదా థామస్, దిలీప్ తాహిల్, నవాబ్ షా, గురు భుల్లార్, యోగిబాబు, శ్రీమన్, జతిన్ శర్మ, తదితరులు నటించారు.  ఈ సినిమాకి దర్శకత్వం ఎఆర్ మురగదాస్ వహించారు. లైకా ప్రొడక్షన్ బ్యానర్‌పై అల్‌రాజా సుభాస్కరన్ నిర్మించారు. ఈచిత్రానికి సంగీతం అనిరుధ్ రవిచంద్రన్ అందించారు.  కథ ముంబై కమిషనర్ ఆదిత్య అరుణాచలం (రజనీకాంత్) సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. ముంబైలో డ్రగ్, అమ్మాయిల అక్రమ రవాణాను అడ్డుకొనేందుకు ప్రత్యేకంగా నియమించబడుతాడు. డ్రగ్ మాఫియాను తుడిచిపెట్టే క్రమంలో చేసిన ఎన్‌కౌంటర్లపై మానవ హక్కుల కమిషన్, సీబీఐ విచారణను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ క్రమంలో తన కూతురు వల్లి (నివేదా థామస్‌) ప్రాణాలను సైతం కోల్పోవాల్సి వస్తుంది. తన కూతురును కోల్పోవడంతో ఆదిత్య అరుణాచలం మరింత అగ్రెసివ్‌గా మారుతాడు. డ్రగ్స్, మానవ అక్రమ రవాణాను అడ్డుకొనేందుకు ఆదిత్య అరుణాచలం ఎలాంటి ఆపరేషన్లు చేపట్టాడు? డిప్యూటీ సీఎం కూతురు కిడ్నాప్‌ను ఎలా డీల్ చేశాడు? మాఫియా చేతిలో వల్లి ఎలా ప్రాణాలు కోల్పోయింది. సిన్సియర్‌గా డ్యూటీ చేసే ఆదిత్య జీవితంలోకి లిల్లీ (నయనతార) ఎలా ప్రవేశించింది. హరిచోప్రా (సునీల్ శెట్టి) విలనిజం ఎంత వరకు పండింది అనే ప్రశ్నలకు సమాధానం కోసం తెరపై దర్బార్ సినిమా చూడాల్సిందే.
Read More

దర్బార్ కాస్ట్ & క్రూ

దర్బార్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం ఎ ఆర్ మురుగదాస్
సినిమాటోగ్రఫీ సంతోష్ శివన్
సంపాదకుడు శ్రీకర్ ప్రసాద్
సంగీతం అనిరుధ్ రవిచంద్రన్
నిర్మాత సుభాకరన్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

దర్బార్ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
దర్బార్ అనేది అంతిమంగా రజనీకాంత్ షో, ఇది సూపర్ స్టార్ యొక్క అభిమానుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. అయితే, అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో చూడాలి మరి.

దర్బార్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

దర్బార్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+