X
తెలుగు » సినిమాలు » వినరో భాగ్యము విష్ణు కథ
వినరో భాగ్యము విష్ణు కథ

వినరో భాగ్యము విష్ణు కథ

Action | 18 Feb 2023 | U/A | 138 Mins
Telugu

2.5 /5 Users

3 /5 Filmibeat

వినరో భాగ్యము విష్ణు కథ స్టోరీ

వినరో భాగ్యము విష్ణు కథ సినిమా యాక్షన్, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో కిరణ్ సబ్బవరం, కాశ్మీర పరదేశి తదితరులు నటించారు.  ఈ సినిమాకి దర్శకత్వం మురళి కిశోరె అబ్బరు వహించారు. నిర్మాత బన్నీ వాసు నిర్మించారు. సంగీతం చైతన్య భరద్వాజ్ అందించారు.  కథ బాల్యంలోనే తల్లిదండ్రులను కోల్పోవడంతో తాత (శుభలేఖ సుధాకర్) పెంపకంలో పెరిగిన విష్ణు (కిరణ్ అబ్బవరం) ఎదుటి వారికి చేతనైన సహాయం చేస్తుంటాడు. య్యూట్యూబర్ దర్శన ( కశ్మీరి పరదేశీ) నంబర్ నైబరింగ్ అనే కాన్సెప్ట్‌తో విష్ణుతోపాటు శర్మ (మురళీ శర్మ) పరిచయం పెంచుకొంటుంది. వారి మధ్య పరిచయం ప్రేమగా మారుతుంది. తన యూట్యూబ్‌ను పాపులర్ చేయడానికి లైవ్ మర్డర్‌ను ప్రాంక్‌గా ప్లాన్ చేస్తుంది. ఆ ప్రాంక్ లైవ్ మర్డర్ కారణంగా దర్శన జైలుకు వెళ్తుంది. విష్ణు తల్లిదండ్రులు మరణం వెనుక కారణం ఏమిటి? ఎదుటి వారికి సహాయం చేయడానికి ఎంతవరకైనా వెళ్లే విష్ణు జీవితంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకొన్నాయి? ప్రాంక్ లైవ్ మర్డర్ విషయంలో దర్శన జైలుకు ఎందుకు వెళ్లింది? దర్శన జైలుకు వెళ్లడానికి వెనుక అసలు కుట్ర ఏమిటి? దర్శనను జైలుకు పంపించాలని మురళీ శర్మ ఎలా ప్లాన్ వేశాడు? దర్శన నిర్ధోషి అని చెప్పడానికి విష్ణు ఎలాంటి రిస్క్ తీసుకొన్నాడు? చివరకు దర్శనను జైలు నుంచి విడిపించాడా? దేశం కోసం విష్ణు చేసిన ఘనకార్యం ఏమిటి అనే ప్రశ్నలకు సమాధానమే వినరో భాగ్యం విష్ణు కథ సినిమా 
Read More

వినరో భాగ్యము విష్ణు కథ కాస్ట్ & క్రూ

వినరో భాగ్యము విష్ణు కథ సిబ్బంది సమాచారం

దర్శకత్వం మురళి కిశోరె అబ్బరు
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం చైతన్ భరద్వాజ్
నిర్మాత బన్ని వాసు
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

వినరో భాగ్యము విష్ణు కథ విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
దేశభక్తి, లవ్, ఫ్యామిలీ, క్రైమ్, యాక్షన్, ఫన్ తదితర ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన చిత్రం వినరో భాగ్యం విష్ణు కథ. ఈ సినిమా అందర్నీ మెప్పించిందంటే అందుకు కారణం దర్శకుడు మురళీ కిషోర్ ప్రతిభ మాత్రమే అని చెప్పవచ్చు. కిరణ్ అబ్బవరం ఫెర్ఫార్మెన్స్, మురళీ శర్మ వెర్సటైల్ యాక్టింగ్, పమ్మీ సాయి ఫెర్ఫార్మెన్స్ కొత్తగా అనిపిస్తాయి. ఊహించని మలుపులతో సాగే సినిమా ఆద్యంతం గ్రిప్పింగ్‌గా కొనసాగుతూ మంచి అనుభూతిని పంచుతుంది. వారాంతంలో మంచి ఎమోషన్స్, అన్ని రకాల హంగులు ఉన్న సినిమా చూడాలనుకొనే వారికి ఈ సినిమా కేరాఫ్ అడ్రస్. కమర్షియల్‌గా ఏ రేంజ్ హిట్ అనేది కొద్ది రోజులు ఆగితే తెలుస్తుంది. ఎలాంటి అంచనాలతో వెళ్లినా నిరాశపరచదు.

వినరో భాగ్యము విష్ణు కథ ట్రైలర్

Video Thumbnail

వినరో భాగ్యము విష్ణు కథ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

వినరో భాగ్యము విష్ణు కథ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+