
అనంత శ్రీరామ్
Lyricst/Actor
Born : 08 Apr 1984
అనంత శ్రీరామ్ ప్రముఖ సినీ గీత రచయిత. ఆయన జన్మస్థలం పశ్చిమ గోదావరి జిల్లా దొడ్డిపట్ల. తల్లిదండ్రులు సీవీవీ సత్యనారాయణ, ఉమారాణి. ఇంజనీరింగ్ చదువుతుండగా పాటలపై మక్కువ పెరిగింది. ఇంజనీరింగ్ కన్నా పాటలే సంతృప్తినిస్తాయని భావించి దానిని ఆపేశాడు....
ReadMore
Famous For
అనంత శ్రీరామ్ ప్రముఖ సినీ గీత రచయిత. ఆయన జన్మస్థలం పశ్చిమ గోదావరి జిల్లా దొడ్డిపట్ల. తల్లిదండ్రులు సీవీవీ సత్యనారాయణ, ఉమారాణి. ఇంజనీరింగ్ చదువుతుండగా పాటలపై మక్కువ పెరిగింది. ఇంజనీరింగ్ కన్నా పాటలే సంతృప్తినిస్తాయని భావించి దానిని ఆపేశాడు. మొదటిసారిగా "కాదంటే ఔననిలే" చిత్రంలో అవకాశం లభించింది. ఇతను రాసిన పాటలలో ఏ మాయ చేశావె, కుర్రాడు, ఓయ్, కొత్త బంగారు లోకం, నాన్న, తదితర చిత్రాలకి పాటలు రాశారు. ఏటో వెళ్ళిపోయింది మనసు సినిమాకిగాను ఉత్తమ గీత రచయిత నంది అవార్డు మరియు ఫిల్మ్ ఫేర్ కూడ వరించింది. ఇంత వరకు 195 చిత్రాలకుపైగా 55౦ పాటలకుపైగా రాశాడు. అందరివాడు సినిమాతో ఇతనికి గుర్తింపు వచ్చింది. సిరివెన్నల సీతారామశాస్త్రి పాటలు అంటే ఇష్టపడతాడు....
Read More
-
Taraka Ratna: తారకరత్న ఆరోగ్యం విషమం.. గుండెపోటుతో పాటు మరో సమస్య.. దానివల్లే చికిత్స ఆలస్యం!
-
Jamuna Death: జమునకు మూడేళ్లు శిక్ష.. బాయ్ కాట్ చేసిన ఎన్టీఆర్, ఏఎన్నార్? ఇవే కారణాలు!
-
Akhanda Hindi Closing Collections ఉత్తరాది అఖండ దారుణమైన డిజాస్టర్.. ఆ హీరో దెబ్బ గట్టిగానే కొట్టాడే?
-
తారకరత్న ఆరోగ్యంపై బాలకృష్ణ వివరణ.. ఫోన్ చేసిన జూనియర్ ఎన్టీఆర్!
-
తారకరత్న చేసిన మిస్టేక్ అదే.. ఐసియూలో స్టంట్ వేసిన వైద్యులు.. పరిస్థితి ఎలా ఉందంటే..
-
ఎన్టీఆర్ను కాలితో తన్నిన జమున.. భగ్గుమన్న ఫ్యాన్స్.. చివరికి ఏమైందంటే?
అనంత శ్రీరామ్ వ్యాఖ్యలు