X
తెలుగు » సినిమాలు » కుర్రాడు
కుర్రాడు

కుర్రాడు

Action | Romance | 12 Oct 2009 | A |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

కుర్రాడు స్టోరీ

కుర్రాడు సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో వరుణ్‌ సందేశ్‌, నేహా శర్మ , బొమ్మాళి రవి, తనికెళ్ల భరణి, వేణు, ఎమ్మెస్‌ నారాయణ, నవీన్‌ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే..దర్శకత్వం: గుణ్ణం సందీప్‌ నిర్వహించారు మరియు నిర్మాత పి కిరణ్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు అచ్చు స్వరాలు సమకుర్చారు. కథ వరుణ్ కు చిన్నప్పటి నుంచీ బైక్ అంటే పిచ్చి.స్వంత బైక్ కొనుక్కోవటానికి మిడిల్ క్లాస్ జీవితం సహకరించదు. మరో ప్రక్క పనీ పాటా లేకుండా ప్రెండ్స్ తో తిరగటమే జీవిత పరమావధిలా ఫీలవుతునన్నాడని తండ్రి(తణికెళ్ళ) తిడుతూంటాడు.ఓ రోజు త్రాగి రావటంతో ఇద్దరి మధ్యా మాటా మాటా పెరిగి..తండ్రిపై నువ్వేమీ నాకు చేయటం లేదని రెచ్చిపోతాడు. దాంతో ఆ తండ్రి హర్టయి..కూతురు పెళ్లి కోసం దాచి ఉంచిన డబ్బై వేలు తెచ్చి ఇస్తాడు. అప్పుడు మన హీరో గారు టీవీఎస్ అపాచీ బైక్ కొనుక్కుని తన కల తీర్చుకుంటాడు.ఓ బ్యాంక్ లో రికవరీ ఏజెంట్ గా జాబ్ సంపాదిస్తాడు. అంతేగాక ఎన్నాళ్ళగానో లైన్ వేస్తున్న తన గర్ల్ ప్రెండ్(నేహా శర్మ)కి దగ్గరవుతాడు. ఇలా అంతా హ్యాపీస్ అనుకున్న సమయంలో ట్వీస్ట్ పడుతుంది. ఆ బైక్ దొంగతనం జరుగుతుంది. పరిస్ధితులు తిరగబడతాయి..ఆ స్ధితిలో ఏం చేస్తాడు..పోయిన ఆ బైక్ ఎలా దొరికింది..ఈ కథలోకి విలన్ సత్య(బొమ్మాళి రవి)ఎలా వచ్చాడు...అన్న విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
Read More

కుర్రాడు కాస్ట్ & క్రూ

కుర్రాడు సిబ్బంది సమాచారం

దర్శకత్వం సందీప్‌ గుణ్ణం
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం అచ్చు రాజమణి
నిర్మాత జెమిని కిలన్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

కుర్రాడు విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
ఏదైమైనా ఈ కుర్రాడు..కుర్రకారుని ఆకట్టుకోవటం కష్టమే. కుర్రకారుని ఆకట్టుకోకపోతే వరుణ్ సందేశ్ కు మార్కెట్ లేదు.అంతేగాక ఫ్యామిలీలను మిడిల్ క్లాస్ సెంటిమెంట్ తో ఆకట్టుకుందామన్నా ఫలించే వ్యూహం కనపడటం లేదు.మరో రీమేక్ బోల్తా పడిందనాలో..మరో కొత్త దర్శకుడు క్రియేటివిటి లేమితో కుప్పకూలాడనాలో తెలియని స్ధితి ఏర్పాటు చేసిందీ సినిమా. ఫైనల్ గా దర్శకుడు..యాక్షన్ సీక్వెన్స్ లు సినిమాలో బాగా తీసాడు కాబట్టి సొంత కథ పట్టుకుంటే పెద్ద హీరోలు ఒప్పుకునే అవకాశం ఉంటుంది.

కుర్రాడు సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

కుర్రాడు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+