X
లయన్

లయన్

Action | Romance | 14 May 2015 | U/A |
Telugu

2.5 /5 Users

1 /5 Filmibeat

లయన్ స్టోరీ

లయన్ సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో బాలక్రిష్ణా, త్రిష , రాధిక అప్తె తదితరులు ముఖ్య పాత్రాలలో నటిస్తున్నారు. ఈ సినిమాకి దర్శకత్వం సత్యదేవ్ నిర్వహిస్తున్నారు మరియు నిర్మాత రుద్రపాటి రమణ రావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు మణి శర్మ స్వరాలు సమకుర్చుతున్నారు. కథ   ముంబైలోని మనోహర్ హాస్పటిల్ లో ...కోమాలో ఉన్న గాడ్సే(బాలకృష్ణ) ఒకరోజు లేచి కూర్చుంటాడు. చాలా కాలం తర్వాత స్పృహలోకి వచ్చిన గాడ్సే...తన పేరు బోస్ అని గాడ్సే కాదని చెప్తూడు. అంతేకాక అక్కడకి వచ్చిన తల్లితండ్రులు(చంద్రమోహన్, జయసుధ)లను, భార్య (రాధికా ఆప్టే)ని గుర్తుపట్టక...వాళ్లు అసలు తన వాళ్ళే కాదని పొమ్మంటాడు. అంతటితో సరిపెట్టక..సరయు(త్రిష) రోడ్డు మీద కనపడితే..ఆమె తన గర్ల్ ఫ్రెండ్ అని వెనకపడతాడు . ఓ ఇంటికి వెళ్లి అది తన ఇల్లే అంటాడు. అక్కడున్న చలపతిరావు, గీతలను తన తల్లితండ్రులు అంటాడు. ఇంతకీ గాడ్సే ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాడు. అదేమన్నా హెల్త్ ప్లాబ్లమా..లేక అతను చెప్పేది నిజమేనా... ఇంతకీ ..అతను చెప్పే బోస్ ఎవరు...ముఖ్యమంత్రి (ప్రకాష్ రాజ్) కు గాడ్సేకు వైరం ఏమిటి... బోస్, గాడ్సే వేరు వేరా..ఒకరేనా అనే విషయాలు తెలుసుకోవాలంటే ...సినిమా చూడాల్సిందే.
Read More

లయన్ కాస్ట్ & క్రూ

లయన్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం సత్యదేవ్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం మణిశర్మ
నిర్మాత రుద్రపాటి రమణ రావు
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

లయన్ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
ఫస్టాఫ్ లో కథ చెప్పకుండా దాచి..... ఇంటర్వెల్ లో ట్విస్ట్ పేల్చారు. సెకండాఫ్ దాదాపు ప్రీ క్లైమాక్స్ దాకా.. ఇంటర్వెల్ లో వచ్చిన ఆ ట్విస్ట్ వెనక అసలు కథేంటి అనే ఫ్లాష్ బ్యాక్ చెప్పటమే సరిపోయింది. దాంతో ఇక హీరో చెయ్యటానికి ఏమీ మిగలలేదు...కేవలం ఫ్లాష్ బ్యాక్ చూడటానికే సినిమాకు వెళ్లం కదా...ఆ ఫ్లాష్ బ్యాక్ లో వచ్చిన విలన్స్ లేదా సమస్యకు ఏ విధంగా బుద్ది చెప్పటం లేదా పరిష్కారం చూపుతాడు అనేది ఆసక్తికరంగా ఉంటే చూడటానికి వెళ్తాం. అలాంటిది ఎందుకనో తనే స్క్రీన్ ప్లే సమకూర్చుకున్న దర్శకుడు ఈ బేసిక్ విషయం మర్చిపోయాడు. దాంతో తెరపై జరిగే దానిపై ఆసక్తిపోయింది. ఎంతసేపు...హీరో సమస్యలో పడటం..ఆ సమస్య లో ఇరుక్కుని భాధపడటం...దాని నుంచి బయిటపడలేకపోవటం ఇదే అంటే విసుగే కదా.

లయన్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

లయన్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+