X
పేట

పేట

Action | Romance | 10 Jan 2019 | U/A |
Telugu

2.6 /5 Users

2.5 /5 Filmibeat

పేట స్టోరీ

పేట సినిమా యాక్షన్ రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రజనీకాంత్, సిమ్రన్ బగ్గా, త్రిష కృష్ణన్, విజయ్ సేతుపతి, సనంత్ రెడ్డి  తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకి దర్శకత్వం కార్తిక్ సుబ్బారాజ్ నిర్వహిస్తున్నారు మరియు నిర్మాత అశోక్ వల్లభనేని నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ స్వరాలు అందింస్తున్నారు. కథ   ప్రధానమంత్రి పీఏ సిఫారసుతో కాళి (రజనీకాంత్) ఓ కాలేజీలో హాస్టల్ వార్డెన్‌గా చేరుతాడు. ప్రేమజంట అయిన ముస్లిం యువకుడు, హిందూ అమ్మాయి (సనత్, మేఘా ఆకాశ్)పై జరిగే దాడులను అడ్డుకోవడానికి ఆ కాలేజీకి వస్తాడు. ర్యాగింగ్, ఇతర గ్రూపు గొడవలకు ఫుల్‌స్టాప్ పెడుతాడు. అమ్మాయి తండ్రి చేసే దాడులను ఎదురించే క్రమంలో అతని పేరు కాళి కాదు.. పేట వీర అని తెలుస్తుంది. సింహాచలం సింగ్ (నవాజుద్దీన్ సిద్దిఖీ)తో విభేదాలు బయటకు వస్తాయి. కాళి పేరుతో హాస్టల్‌లో చేరిన పేట వీర గతమేమిటి? ఎందుకోసం కాళిగా మారాడు. యువ జంటను రక్షించే క్రమంలో ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడు. ఈ కథలో జిత్తు (విజయ్ సేతుపతి) పాత్ర ఏంటి? సింహాచలం సింగ్, పేట మధ్య గొడవలు ఎందుకు చోటుచేసుకొన్నాయి? చివరకు జిత్తు, సింహాచలంపై ఎలా పగతీర్చుకొన్నాడు అనే ప్రశ్నలకు సమాధానమే పేట సినిమా కథ.
Read More

పేట కాస్ట్ & క్రూ

పేట సిబ్బంది సమాచారం

దర్శకత్వం కార్తిక్ సుబ్బారాజ్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం అనిరుధ్ రవిచంద్రన్
నిర్మాత అశోక్ వల్లభనేని
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

పేట విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
పరువు హత్యలు, ప్రేమ, పగ, మాస్ ఎలిమెంట్స్‌తో రూపుదిద్దుకొన్న చిత్రం పేట. రజనీకాంత్‌ బాడీ లాగ్వేజ్, స్టయిల్, మేనరిజం పుష్కలంగా ఉన్న చిత్రమిది. ఫ్యాన్స్‌లో సంబరాలు నింపే చిత్రం. కాకపోతే కథలో దమ్ము లేకపోవడం, కథనం సాగదీతగా ఉండటం ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెడుతాయి. ఎలాంటి అంచనాలు లేకుండా వెళితే పెట్టిన టికెట్ ధరకు ప్రతిఫలం దక్కుతుంది. అతిగా ఆశిస్తే భంగపాటు తప్పదు. పక్కా ఇది రజనీ ఫ్యాన్స్ సినిమా.

పేట సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.6 /5 Your Rating

పేట

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+