CelebsbredcrumbSobhan Babu
    శోభన్ బాబు

    శోభన్ బాబు

    Actor
    Born : 14 Jan 1937
    శోభన్ బాబు  అసలు పేరు ఉప్పు శోభనా చలపతిరావు. తెలుగులొ ఎక్కువ ప్రేక్షకుల ఆదరాభిమానాలున్న వ్యక్తి.  తెలుగు సినిమా కథా నాయకుడు. ఎక్కువగా కుటుంబ కథా భరితమైన, ఉదాత్తమైన వ్యక్తిత్వం కలిగిన పాత్రలలో నటించాడు. తన చలన చిత్ర జీవితంలో ముఖ్యంగా ప్రేమ కథలలో... ReadMore
    Famous For
    శోభన్ బాబు అసలు పేరు ఉప్పు శోభనా చలపతిరావు. తెలుగులొ ఎక్కువ ప్రేక్షకుల ఆదరాభిమానాలున్న వ్యక్తి.  తెలుగు సినిమా కథా నాయకుడు. ఎక్కువగా కుటుంబ కథా భరితమైన, ఉదాత్తమైన వ్యక్తిత్వం కలిగిన పాత్రలలో నటించాడు. తన చలన చిత్ర జీవితంలో ముఖ్యంగా ప్రేమ కథలలో అతను ఒక విశిష్టమైన స్థానాన్ని సంపాదించి ఆంధ్రుల అందాల నటుడిగా తెలుగు వారి మదిలో నిలిచిపోయారు.
    మద్రాసులో చదువుతున్నప్పుడు నటన పైన ఆసక్తితో సినిమా ప్రయత్నాలు మొదలు పెట్టాడు. ఉదయం కాలేజీకి వెళ్ళి, మధ్యాహ్నం నుండి స్టూడియోల వెంట తిరిగేవాడు. అప్పుడే తన పేరును శోభన్ బాబుగా మార్చుకున్నాడు. పొన్నులూరి బ్రదర్స్ వారు దైవబలం చిత్రంలో రామారావు సరసన ఒక పాత్ర ఇచ్చారు ఈ సినిమా విడుదల అయ్యింది కాని...
    Read More
    శోభన్ బాబు వ్యాఖ్యలు
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X