CelebsbredcrumbSreerama Chandra
    శ్రీరామ చంద్ర

    శ్రీరామ చంద్ర

    Actor/Singer
    సంగీత ప్రపంచంలో మంచి కీర్తిని సంపాదించుకున్న శ్రీరామ చంద్ర నటుడిగా కూడా అడుగులు వేశాడు. అతను ఇండియన్ ఐడల్ విజేతగా నిలిచిన అనంతరం కొంత గ్యాప్ అయితే తీసుకున్నాడు. అప్పట్లో కొన్ని రియాలిటీ షోలలో కూడా పాల్గొన్నాడు. తెలుగులో ప్రఖ్యాత గాన వృత్తితో పాటు,... ReadMore
    Famous For
    సంగీత ప్రపంచంలో మంచి కీర్తిని సంపాదించుకున్న శ్రీరామ చంద్ర నటుడిగా కూడా అడుగులు వేశాడు. అతను ఇండియన్ ఐడల్ విజేతగా నిలిచిన అనంతరం కొంత గ్యాప్ అయితే తీసుకున్నాడు. అప్పట్లో కొన్ని రియాలిటీ షోలలో కూడా పాల్గొన్నాడు. తెలుగులో ప్రఖ్యాత గాన వృత్తితో పాటు, అతను 2013 లో తెలుగు సినిమా శ్రీ జగద్గురు ఆది శంకరలో కూడా నటుడిగా కనిపించాడు.

    బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5లో నాలుగవ కంటెస్టెంట్ గా సీనియర్ సింగర్ రామచంద్ర అడుగు పెట్టాడు.

    Read More
    శ్రీరామ చంద్ర వ్యాఖ్యలు
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Yes No
    Settings X