ఉషా (సింగర్)
Singer
Born : 29 May 1980
ఉష గాయనిగా ప్రస్థానాన్ని "పాడుతా తీయగా" అనే "ఈ టీవీ" టెలివిజన్ ప్రోగ్రాం ద్వారా ప్రారంభించింది. ఈ కార్యక్రమం ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం గారి అధ్వర్యంలో జరుగుతుంది. ఈమె ఈ కార్యక్రమంలో మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత ఈమె "జెమిని టీ.వీ" లోని...
ReadMore
Famous For
ఉష గాయనిగా ప్రస్థానాన్ని "పాడుతా తీయగా" అనే "ఈ టీవీ" టెలివిజన్ ప్రోగ్రాం ద్వారా ప్రారంభించింది. ఈ కార్యక్రమం ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం గారి అధ్వర్యంలో జరుగుతుంది. ఈమె ఈ కార్యక్రమంలో మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత ఈమె "జెమిని టీ.వీ" లోని "నవరాగం" అనే కార్యక్రమంలో కూడా విజేతగా నిలిచింది.
ఉష 1996 నుండి 2000 మధ్య అనేక సంగీత ప్రాధాన్యం గల టెలివిజన్ షోలలో పాల్గొన్నది. "జెమిని టెలివిజన్" వారి "ఎందరో మహానుభావులు" కార్యక్రమంలో పాల్గొని శ్రోతల, వీక్షకుల అభిమానాన్ని చూరగొంది. తర్వాత ఆమె "స్టార్ టీ.వీ" లోని "మేరీ ఆవాజ్ సునో" కార్యక్రమంలో పాల్గొని ఆల్ ఇండియా ఫైనల్స్ లోనికి ఎంపికయింది. ఆమె "జీ టీ.వీ" మరియు ఇ.ఎల్.టి.వి. వంటి...
Read More
-
Jai HanuMan హనుమాన్ జయంతి రోజున.. కళ్లు చెదిరేలా జై హనుమాన్ 3డీ పోస్టర్ రిలీజ్
-
‘ఆచార్య, భీమ్లా నాయక్ నుంచి తీసేసారు.. 20 రోజుల షూటింగ్ తర్వాత ఏం జరిగిందంటే?’
-
రకుల్ ప్రీత్ సింగ్ సినిమానా? సమంత సిరీసా? కేటీఆర్ పరువు తీసిన రేవంత్ రెడ్డి
-
Kalki 2898 AD అశ్వత్తామగా పవర్‌ఫుల్‌గా అమితాబ్.. ఆ పవిత్ర ప్రదేశంలో ఎందుకు రిలీజ్ చేశారంటే?
-
Megastar Chiranjeevi: 14 ఏళ్ల తర్వాత రాజకీయాల్లోకి చిరంజీవి.. అదే కారణమట!
-
పిఠాపురంలో బెట్టింగుల జోరు.. పవన్ కల్యాణ్‌పై కాయ్ రాజా కాయ్.. కోట్లలో పందాలు!
ఉషా (సింగర్) వ్యాఖ్యలు