»   » అఖిల్ పక్కన హీరోయిన్ ఖరారు, జోడి బాగుంది!

అఖిల్ పక్కన హీరోయిన్ ఖరారు, జోడి బాగుంది!

Posted By:
Subscribe to Filmibeat Telugu

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన తొలిప్రేమ సినిమాను తీసి మంచి విజయం సాధించిన వెంకి అట్లూరి చెప్పిన పాయింట్ నాగార్జునకు నచ్చడంతో అఖిల్ తో సినిమా చెయ్యడానికి అవకాశం ఇచ్చాడని సమాచారం. ఇటీవలే ఈ సినిమా హైదరాబాద్ లో లాంచనంగా ప్రారంభం అయ్యింది. నాగచైతన్యతో ఆడిపాడుతున్న నిధి అగర్వాల్ దర్శక నిర్మాతలకు నచ్చిందట. దాంతో వెంటనే నిధిని అఖిల్ పక్కన జోడిగా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

మెగా హీరో వరుణ్ తేజ్ తో తొలిప్రేమ సినిమాను తీసి మంచి విజయం సాధించిన వెంకి అట్లూరి చెప్పిన పాయింట్ నాగార్జునకు నచ్చడంతో అఖిల్ తో సినిమా చెయ్యడానికి అవకాశం ఇచ్చాడని సమాచారం. ఇటీవలే ఈ సినిమా హైదరాబాద్ లో లాంచనంగా ప్రారంభం అయ్యింది. వచ్చే నెల నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

heroine locked in akhil new film!

ప్రముఖ నిర్మాత బీవీఎన్.ఎస్. ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నటించబోయే హీరోయిన్స్ కు సంభందించి రకరకాల పేర్లు వినిపించాయి. తాజా సమాచారం మేరకు ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోందని సమాచారం. ప్రస్తుతం ఈ హీరోయిన్ నాగ చైతన్య సవ్యసాచి సినిమాలో నటిస్తోంది.

నాగచైతన్యతో ఆడిపాడుతున్న నిధి అగర్వాల్ దర్శక నిర్మాతలకు నచ్చిందట. దాంతో వెంటనే నిధిని అఖిల్ పక్కన జోడిగా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. తెలుగులో ఈ హీరోయిన్ చేసిన మొదటి సినిమా విడుదల కాకముందే రెండో సినిమాను చేజిక్కుచ్చుకోవడం విశేషమే. తొలిప్రేమ తరహాలోనే ఈ సినిమా లవ్ స్టోరి గా తెరకేక్కబోతోందని సమాచారం.

English summary
Actor Akhil Akkinneni, who was last seen in Hello, will work with Tholi Prema directorVenky Atluri in his next. Latest news that a new actress locked ion this film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X