twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అల్లు అరవింద్ పక్షపాత దోరణికి చిరు ఇప్పటికైన మేల్కొంటే మంచిది...

    By Sindhu
    |

    'మగధీర' సినిమాని తమిళంలోకి అనువదించి విడుదల చేస్తాడని మేనమామపై ఎన్నో ఆశలు పెట్టుకున్న చరణ్ కి ఇంకా అవి తీరనేలేదు. మగధీర విడుదలైన తర్వాత తమిళంలో అనువదించే ముందు కొంత భాగం రీషూట్ చేద్దామంటూ అల్లు అరవింద్ కాలయాపన చేశాడు. ఆ తర్వాత యథాతథంగా విడుదల చేయడానికి కూడా మీనమేషాలు లెక్కపెట్టాడు. అదే కొడుకు దగ్గరికి వచ్చేసరికి విడుదలకి ముందే తమిళ అనువాదంపై జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

    తమిళంలోకి అనువాదమవుతున్న బద్రినాథ్ సినిమాని తమిళ నటులతో కొంత భాగం రీషూట్ చేశారు. తెలుగుతో పాటు తమిళంలోను ఏకకాలంలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మగధీర తమిళ అనువాదం మాత్రం ఇంకా వెలుగు చూడనే లేదు. కొడుకు విషయంలో అరవింద్ పక్షపాత బుద్ది బద్రినాథ్, మగధీర తమిళ అనువాదాల ద్వారా పూర్తిగా బయటపడుతోంది. ఇకనైనా చిరంజీవి అల్లు జపం మానీ కాస్త కొడుకు మీద దృష్టి పెడితే బాగుంటుందని సన్నిహితులు వాపోతున్నారు..

    English summary
    Allu Arjun who enjoys a huge fan base in Telugu and Malayalam film industries, is now eyeing on Kollywood market too. The Stylish Star’s most awaited film Badrinath is releasing simultaneously in Tamil and Malayalam along with the Telugu version in the first week of June. Director V.V.Vinayak and producer Allu Aravind are not taking the dubbing version easy and are planning to release it extensively in kollywood.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X