బూతు భాగోతంలా తయారైన...ఆ బుల్లితెర కార్యక్రమం?

హౌస్‌లో నటి తనీషా ముఖర్జీ (కాజోల్ చెల్లెలు), నటుడు అర్మాన్ కోహ్లి మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన వీడియో ఇపుడు ఇంటర్నెట్లో సంచలనం సృష్టోంది. వీరిద్దరి సంబాషణ బట్టి ఇద్దరూ కోరికను అణచుకోలేక పోతున్నారని, ఒకరితో ఒకరు సెక్స్ కోసం తహతహ లాడుతున్నట్లు స్పష్టం అవుతోంది.
గతంలోనూ వీరిద్దరూ కలిసి నగ్నంగా కెమెరాకు దొరికిపోవడం సంచలనం సృష్టిస్తించింది. హౌస్‌లో వెళ్లినప్పట్నించీ సన్నిహితంగా మెలగుతూ వస్తున్న ఆ ఇద్దరూ నగ్నంగా, సన్నిహితంగా కనిపించి, కెమెరాకు దొరికిపోయారు. అయితే ఆ సన్నివేశాల్ని షోలో ప్రసారం చేయకపోయినా వాటి ఫుటేజ్‌ను చూసిన 'బిగ్ బాస్' టీమ్ సభ్యులందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు.
సన్నిహితంగా దొరికిపోవడం తనీషా, అర్మాన్‌కు ఇదే మొదటిసారి కాదు. ఇదివరకు ఓసారి ఇతర పోటీదారులంతా నిద్రలో ఉండగా, అదే గదిలో రాత్రి పూట ముద్దులు పెట్టుకుంటూ కెమెరాకి దొరికారు. స్మోకింగ్ రూమ్‌లోనూ ఆ ఇద్దరూ ముద్దులు పెట్టుకున్నారనే ప్రచారం కూడా ఉంది. తనీషా వ్యవహారం చూస్తున్న ఆమె అక్క కాజోల్, బావ అజయ్ దేవ్‌గన్ ఇద్దరూ తనీషాని వీలైనంత త్వరగా బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట.


Click it and Unblock the Notifications











