»   » జూ ఎన్టీఆర్ ని బ్రహ్మానందంలా మార్చి వెటకారం చేస్తున్నారు

జూ ఎన్టీఆర్ ని బ్రహ్మానందంలా మార్చి వెటకారం చేస్తున్నారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

జూ ఎన్టీఆర్ తాజా చిత్రం శక్తి భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో నెటిజన్లు ఈ చిత్రాన్ని వెటకారం చేస్తూ రకరకాల విన్యాసాలు చేస్తున్నారు. అందులో బాగంగా శక్తి చిత్రంలో రుద్ర గెటప్ ని తీసుకుని దాన్ని బ్రహ్మానందంతో మార్పింగ్ చేసి ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ఫోటో నెట్లో, ఫెస్ బుక్ లోనూ బాగా ప్రాచుర్యం పొందుతోంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ సైతం ఈ సినిమా ప్లాప్ తో చాలా కోపంగా ఉన్నారు. ముఖ్యంగా దర్శకుడు మెహర్ రమేష్ పవర్ ఫుల్ గా ఉండాల్సిన రుద్ర పాత్రని విచిత్రమైన విగ్గులు, డ్రస్ లు వాడి చంఢాలంగా చేసాడని, అలాంటి గెటెప్స్ బ్రహ్మానందంకే వేస్తేనే బావుంటాయని అంటున్నారు. అలాగే ఈ చిత్రంలో ఎన్టీఆర్ ని ఎ వన్ స్టార్ అని ప్రకటించి ఓ పాటలో పెట్టాడు మెహర్ రమేష్. దాన్ని కూడా బ్రహ్మానందం బి వన్ స్టార్ అని వ్యంగ్యం చేసారు.

English summary
The photo of NTR as Rudra has been morphed with that of Brahmanandam. Brahmi has also been given the title B1 Star, a take on the A1 Star title given by Mehar Ramesh to NTR.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu