Don't Miss!
- Finance
Jio 5G: కొత్త రికార్డు సృష్టించిన రిలయన్స్ జియో.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇలా..
- News
శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్: ఆ సేవా టికెట్లు జారీ..!!
- Sports
భార్యకు నెలకు రూ.1.3 లక్షలు కట్టాలి.. టీమిండియా పేసర్‌కు కోర్టు ఆదేశం!
- Lifestyle
మీకు ఉన్న ఈ చెడు అలవాట్లే..ఎంత ధనవంతులైనా..బిచ్చగాడిగా మార్చేస్తుంది జాగ్రత్త!వెంటనే మానుకోండి
- Technology
రిపబ్లిక్ డే సందర్భంగా Flipkart లో ఈ ఫోన్లపై భారీ ఆఫర్లు! ఆఫర్ల లిస్ట్ చూడండి!
- Travel
రథసప్తమికి ముస్తాబవుతోన్న అరసవల్లి సూర్యదేవాలయం!
- Automobiles
మూడు ముళ్ళతో ఒక్కటైన కొత్త జంట 'కేఎల్ రాహుల్-అతియా శెట్టి' లగ్జరీ కార్లు.. ఇక్కడ చూడండి
క్యారవాన్ లోజూనియర్ ఆర్టిస్ట్ లతో ఎంజాయ్ చేస్తున్న ప్రముఖ దర్శకుడు..
సాధారణంగా సినిమా షూటింగ్ లకోసం బస్సుకు అన్ని సౌకర్యాలతో తీర్చిదిద్ది వాటిని ఒక వ్యక్తికి మాత్రమే పరిమితం అయ్యేలా చేసేటటువంటి వ్యాన్స్ ను క్యారవాన్ అంటారు. మన టాలీవుడ్ లోఇలాంటి వాటిని అవుడ్ డోర్ షూటింగ్ లకోసం వాడుతూ ఉంటారు. అంతేకాకుండా ఇలాంటి బాగా పేరున్న దర్శకులు, హీరోలు మరియు హీరోయిన్లు కోసం మాత్రమే ఉపయోగిస్తూ ఉంటారు.
ఈ క్యారవాన్ కుచాలా ప్రత్యేకతలు ఉంటాయి. ఏసి రూమ్, ఏటాచ్డ్ బాత్ రూమ్ మరియు అన్ని విలాసవంతమైన సౌకర్యాలతో ఓ త్రిస్టార్ హోటల్ నుతలిపిస్తుంది ఈ క్యారవాన్. ఐతే ఇటీవల కాలంలో ఈక్యారవాన్ లను సినిమా దర్శకులు వేరే పనులకు వాడుతున్నారని సమాచారం. అంతేకాకుండా ఈమద్య కాలంలో కుర్ర కారుకి నచ్చావులే అంటూ తనదైన శైలిలో వివరణ ఇచ్చిన దర్శకుడు ఈక్యారవాన్ లోదుకాణం పెట్టాడుతున్నాడని ఫిలిం వర్గాల సమాచారం.
షాట్ గ్యాప్ లలోనూ, షూటింగ్ పేకప్ తరువాత ఈవ్యవహారం నడుస్తుందని వినికిడి. ప్రస్తుతం ప్రతిరోజు సినిమా దర్శకత్వంలో బిజిగా ఉన్న దర్శకుడు ఈమధ్య కాలంలో జూనియర్ ఆర్టిస్ట్ కిమరియు దర్శకుడుకి మద్య పెద్ద భాగోవతం జరిగిందని, క్యారవాన్ కాస్త షేక్ వ్యాన్ అయిందని అందరూ గుసగుసలు ఆడుకుంటున్నారు. సినిమా పరిశ్రమలో తెరమీద అత్యధిక రేప్ సీన్లులో నటించినటువంటి ప్రముఖ విలన్ కి పుత్ర రత్నం ఈదర్శకుడు.