»   » సురేష్ బాబుకీ, పూరి జగన్నాధ్ కి మధ్య విభేధాలు

సురేష్ బాబుకీ, పూరి జగన్నాధ్ కి మధ్య విభేధాలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాధ్ ప్రస్తుతం సురేష్ బాబు కుమారుడు రాణా హీరోగా నేనూ నా రాక్షసి చిత్రం రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం రషెష్ చూసిన సురేష్ బాబు కొన్ని మార్పులు చెప్పి రీషూట్ చేయమని పురమాయించాడని సమాచారం. ఆ విషయాన్ని నిర్మాత బుజ్జి(నల్లమలుపు శ్రీనివాస్) వెంటనే పూరికి తెలియచేసారు. అయితే పూరీ వాటిని రీషూట్ చేయటానికి ఒప్పుకోలేదు. సింగిల్ షాట్ కూడా రీషూట్ చేయాల్సిన పనిలేదు అన్నారు. మిగిలిన షూటింగ్ పార్ట్ ఫినిష్ చేసుకుంటే చాలు అన్నారు. అలాగే...సురేష్ బాబుకి నిజంగా స్క్రిప్టు, డైరక్షన్ పై జడ్జిమెంట్ ఉంటే ఫ్లాపు సినిమాలు ఎందుకొస్తాయని కామెంట్ చేసారట. అదీ సంగతి.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu