»   »  పవన్ కల్యాణ్ రెమ్యునరేషన్ తెలిస్తే షాకే.. కాటమరాయుడు కోసం..

పవన్ కల్యాణ్ రెమ్యునరేషన్ తెలిస్తే షాకే.. కాటమరాయుడు కోసం..

Written By:
Subscribe to Filmibeat Telugu

కాటమరాయుడు చిత్రం కోసం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తీసుకొన్న పారితోషికంపై దక్షిణాదిలో చర్చనీయాంశమవుతున్నది. ఈ చిత్రానికి ముందు సర్దార్ గబ్బర్‌సింగ్ అట్టర్ ఫ్లాప్‌ను మూటగట్టుకొన్న పవన్ రేంజ్ ఏమాత్రం తగ్గలేదట.

రెమ్యునరేషన్ కింద ఏరియా హక్కులు

రెమ్యునరేషన్ కింద ఏరియా హక్కులు

కాటమ రాయుడు చిత్రం కోసం పవన్ కల్యాణ్ రెమ్యునరేషన్ కింద ఏరియా హక్కులను తీసుకొన్నాడట. ఈ చిత్రానికి సంబంధించిన నైజాం, ఓవర్సీస్ హక్కులు పవర్ స్టార్ ఖాతాలో పడ్డాయట.

 పవన్ కు వచ్చేది 33 కోట్లట.

పవన్ కు వచ్చేది 33 కోట్లట.

కాటమరాయుడు చిత్రానికి నైజాంలో దాదాపు 25 కోట్ల మధ్య బిజినెస్ జరిగినట్టు ట్రేడ్ అనలిస్టుల విశ్లేషణ. అలాగే 8.5 కోట్ల మేర ఓవర్సీస్ హక్కులు అమ్ముడుపోయయాట. రెండు కలిపితే దాదాపు 33 కోట్ల వరకు రెమ్యూనరేషన్ ముట్టే అవకాశం ఉంది.

 రికార్డు స్థాయిలో పవన్ రెమ్యునరేషన్

రికార్డు స్థాయిలో పవన్ రెమ్యునరేషన్

ఒకవేళ పవన్ కళ్యాణ్ ఆ రేంజ్‌లో రెమ్యూనరేషన్ తీసుకొంటే టాలీవుడ్‌లో ఒక రికార్డే. సినిమా ఫ్లాప్ అయినా.. హిట్ అయినా పవన్ ట్రెండ్‌కు ఏమాత్రం ఢోకాలేదని విషయం కాటమరాయుడు బిజినెస్ స్పష్టమవుతున్నది.

హాట్ హాట్‌గా కాటమరాయుడు బిజినెస్

హాట్ హాట్‌గా కాటమరాయుడు బిజినెస్

నైజాం, ఓవర్సీస్ హక్కులే కాకుండా మిగితా ఏరియాల హక్కులుగా కూడా హాట్ హాట్‌గా బిజినెస్ జరుగుతుందట. ఇప్పటికే సుమారు రూ.90 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టు సమాచారం.

English summary
Power Star Pawan Kalyan's remunaration is now become talk in the south. As per reports, Pawan has grabbed Nizam, Overseas rights for this movie for worth of Rs.33 Crores.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu