Just In
- 1 hr ago
హాలీవుడ్ చిత్రం గాడ్జిల్లా vs కాంగ్ ట్రైలర్ విడుదల: తెలుగుతో పాటు ఆ భాషల్లో కూడా వదిలారు
- 2 hrs ago
మహేశ్ బాబు పేరిట ప్రపంచ రికార్డు: సినిమాకు ముందే సంచలనం.. చలనచిత్ర చరిత్రలోనే తొలిసారి ఇలా!
- 3 hrs ago
ఘనంగా హీరో వరుణ్ వివాహం: సీసీ కెమెరాలు తీసేసి మరీ రహస్యంగా.. ఆయన మాత్రమే వచ్చాడు!
- 4 hrs ago
శ్రీరాముడిపై మోనాల్ గజ్జర్ అనుచిత వ్యాఖ్యలు: అందుకే అలాంటోడిని చేసుకోనంటూ షాకింగ్‌గా!
Don't Miss!
- Sports
మెల్బోర్న్ సెంచరీ చాలా స్పెషల్.. అందుకే సిడ్నీలో మైదానం వీడలేదు: అజింక్యా రహానే
- News
నేరం మీది కాదు..ఆ అదృశ్య వ్యక్తిది: ఎన్టీఆర్ సినిమా చూపిస్తున్నారు: నిమ్మగడ్డకు ముద్రగడ..ఘాటుగా
- Automobiles
కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ ఎప్పుడు? ఇందులో కొత్తగా ఏయే ఫీచర్లు ఉండొచ్చు?
- Lifestyle
జుట్టు పెరగడానికి నూనె మాత్రమే సరిపోదు, ఇక్కడ మోకాలి పొడవు జుట్టు యొక్క రహస్యం ఉంది
- Finance
Budget 2021: హెల్త్ బడ్జెట్ డబుల్! నిర్మలమ్మ 'ప్రధానమంత్రి హెల్త్‌ఫండ్?'
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
బాలయ్య హీరోయిన్‌కి బ్రెయిన్ సర్జరీ?
హైదరాబాద్: బాలకృష్ణ హీరోగా ఇటీవల 'శ్రీమన్నారాయణ' చిత్రం విడుదలైన సంగతి తెలిసిందే. ఈచిత్రంలో బాలయ్యతో తెగ రొమాన్స్ చేసి వార్తల్లోకి ఎక్కింది హీరోయిన్ ఇషా చావ్లా. తాజాగా ఇషా చావ్లాపై ఒక ఆశ్చర్యకరమైన వార్త వినిపిస్తోంది. ఈ హీరోయిన్ త్వరలో బ్రెయిన్ సర్జరీకి రెడీ అవుతోందని ఆ వార్తల సారాంశం.
ఇషా చావ్లా ఒక రేర్ బ్రెయిన్ డిసీజ్‌తో బాధపడుతోందని అంటున్నారు. విదేశాల్లో ఆ డిసీజ్‌కి ట్రీట్‌మెంట్ తీసుకునేందుకు రెడీ అవుతోందని టాక్. దీనిపై నిజా నిజాలు తెలియాల్సి ఉంది. ఇటీవల హీరోయిన్ సమంత అనారోగ్యం పాలైన పలు అవకాశాలను వదులుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇషా చావ్లా కూడా ఇలా అనారోగ్య సమస్యలతో దూరం అవుతుండటం గమనార్హం.
కాగా...ఇటీవలే ఇషా చావ్లా ట్విట్టర్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది. ఈ సర్జరీ కారణంగానే ఆమె ట్విట్టర్‌కు గుడ్ బై చెప్పనున్నారనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. బాలయ్యతో ముద్దు సీన్‌పై కామెంట్లు తట్టుకోలేకే ఇషా ట్విట్టర్ అకౌంట్ క్లోజ్ చేసిందనే వార్తలు కూడా ఆ మధ్య వినిపించాయి.
ప్రస్తుతం ఇసా చావ్లా సునీల్ సరసన నటిస్తోంది. సునీల్, ఇషాచావ్లా కాంబినేషన్‌లో పూలరంగడు తర్వాత మళ్ళీ మరో చిత్రం ప్రారంభమైన సంగతి తెలిసిందే. బాలీవుడ్ మూవీ 'తను వెడ్స్ మను' చిత్రానికి రీమేక్‌గా రూపొందుతున్న ఈచిత్రాన్ని మెగా సూపర్‌గుడ్ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్ బేనర్‌పై ఎన్.వి. ప్రసాద్, పరాస్‌జైలు నిర్మిస్తున్నారు. దేవీప్రసాద్ దర్శకత్వం వహిస్తున్నారు.