»   » చిరు 150....దేవిశ్రీ మీద కాపీ చేసాడనే విమర్శలు, ఏది నిజం? (వీడియో)

చిరు 150....దేవిశ్రీ మీద కాపీ చేసాడనే విమర్శలు, ఏది నిజం? (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగా స్టార్ చిరంజీవి చాలా కాలం తర్వాత తన 150వ మూవీ 'ఖైదీ నెం 150' సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్లో సెన్సేషన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా మంచి పేరున్న దేవిశ్రీ ప్రసాద్ ఈచిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

ఇటీవలే 'ఖైదీ నెం 150' చిత్రానికి సంబంధించిన టీజర్ రిలీజైంది. అయితే ఈ టీజర్లో దేవశ్రీ ఇచ్చిన మ్యూజిక్ మీద విమర్శలు వస్తున్నాయి. ఇది దేవిశ్రీ సొంత మ్యూజిక్ కాదని, బాలీవుడ్ మూవీ సుల్తాన్ నుండి కాపీ కొట్టారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు ఓ వీడియో కూడా ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది.

ఈ వీడియో చూస్తే నిజమే అనిపిస్తోంది

ఈ వీడియో చూస్తే... దేవిశ్రీ మ్యూజిక్ కాపీ కొట్టినట్లే అనుమానం రాక తప్పదు. ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

చిరూ చిందేస్తే.. 3 గంటల్లో దుమ్ము లేచిపోయింది ...., టాలీవుడ్ చరిత్రలో ఇదే టాప్ రికార్డు

చిరూ చిందేస్తే.. 3 గంటల్లో దుమ్ము లేచిపోయింది ...., టాలీవుడ్ చరిత్రలో ఇదే టాప్ రికార్డు

తొమ్మిదేళ్ళ లాంగ్ గ్యాప్ తరవాత తెరకెక్కిన 'ఖైదీ నం 150' చిరు పర్ఫామెన్స్ లోను, ఇటు ఫ్యాన్స్ టేస్ట్ లోను క్వాలిటీ తగ్గలేదని ప్రూఫ్ చేసింది.మోస్ట్ అవెయిటింగ్ మెగా ఎంటర్ టైనర్ 'ఖైదీ నం 150' టీజర్ రిలీజయి గడిచింది కొన్ని గంటలే అయినా, సోషల్ మీడియాలో పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది.... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

బన్నీ విషయంలో వీడేంట్రా హీరో అన్నారు: సినీ వారసులపై దిల్ రాజు స్పందన!

బన్నీ విషయంలో వీడేంట్రా హీరో అన్నారు: సినీ వారసులపై దిల్ రాజు స్పందన!

నేనైనా ఇంత రెస్పెక్టుగా మాట్లాడుతున్నాను..... ఆడియన్స్ అయితే వీడేంట్రా హీరో అన్నారు. కానీ ఆర్య సినిమా తర్వాత ఏమైంది? ఆ మూవీ ఓ మ్యాజిక్. తనను తాను మార్చుకున్నాడు. ఆర్య కోసం తను ఎంత హార్డ్ వర్క్ చేసాడో నాకు తెలుసు. స్టెప్ బై స్టెప్ జీరో నుండి ఓ స్టార్ ఇమేజ్ తెచ్చేసుకున్నాడు అని దిల్ రాజు అన్నారు... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

రోబో-2... తెరపైకి మన మెగాస్టార్ పేరు, నిజమా

రోబో-2... తెరపైకి మన మెగాస్టార్ పేరు, నిజమా

రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘2.0'. ఇంతకు ముందు వచ్చిన ‘రోబో' చిత్రానికి ఇది సీక్వెల్. రూ. 360 కోట్ల పై చిలుకు బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం విషయంలో మెగాస్టార్ చిరంజీవి పేరు వినిపిస్తోంది.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
Film Nagar source said that, Chiranjeevi's Khaidi No 150 Music Copied From Sultan Movie Introduction Scene.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu