»   » కొరటాల శివకు చిరంజీవి ఆదేశం, పనులు మొదలు పెట్టిన డైరెక్టర్!

కొరటాల శివకు చిరంజీవి ఆదేశం, పనులు మొదలు పెట్టిన డైరెక్టర్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రస్తుత రోజుల్లో ఒక సినిమా సెట్స్ పైన ఉండగానే మరొక సినిమాలకు రంగం సిద్దం చేస్తుంటారు స్టార్ హీరోలు. హిట్ ఇచ్చిన డైరెక్టర్ తో వర్క్ చెయ్యాలని ప్రతివోక్కరికి ఉంటుంది. కొరటాల శివ, చిరంజీవి కాంబినేషన్ అంటే అభిమానుల్లో మామూలు అంచనాలు ఉండవు. అన్ని కుదిరితే సైరా తరువాత కొరటాల సినిమా ఉంటుందని సమాచారం.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కి 'మిర్చి'.. ప్రిన్స్ మహేష్ బాబుకి 'శ్రీమంతుడు'.. జూనియర్ ఎన్టీఆర్‌కి 'జనతాగ్యారేజ్' వంటి బ్లాక్ బాస్టర్ సినిమాలు ఇచ్చాడు దర్శకుడు కొరటాల శివ. ముగ్గురు స్టార్ హీరోలకు వరుసగా మూడు బ్లాక్ బస్టర్ హిట్‌లు ఇవ్వడం అంటే సామాన్యమైన విషయం కాదు. తాజాగా ఈ డైరెక్టర్ మహేష్ బాబుతో భరత్ అనే నేను సినిమా తీసి హిట్ కొట్టాడు.

koratala siva film with chiranjeevi, official news will come soon!

మహేష్ బాబు శ్రీమంతుడు చిత్రం కంటే ముందే రామ్ చరణ్ తో ఓ మూవీ ఖాయం చేసుకున్నాడు కొరటాల. అనౌన్స్ మెంట్ మాత్రమే కాదు.. పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. కానీ అంతలోనే ప్లానింగ్స్ మారిపోయి. ఆ సినిమా మొదలు కాలేదు. తాజాగా చిరంజీవికి ఒక కథ చెప్పాడంట కొరటాల. అది నచ్చిన చిరు కథను డెవలప్ చెయ్యమని అడిగాడంట.

అన్ని కుదిరితే సైరా తరువాత కొరటాల సినిమా ఉంటుందని సమాచారం. ప్రస్తుత రోజుల్లో ఒక సినిమా సెట్స్ పైన ఉండగానే మరొక సినిమాలకు రంగం సిద్దం చేస్తుంటారు స్టార్ హీరోలు. హిట్ ఇచ్చిన డైరెక్టర్ తో వర్క్ చెయ్యాలని ప్రతివోక్కరికి ఉంటుంది. కొరటాల శివ, చిరంజీవి కాంబినేషన్ అంటే అభిమానుల్లో మామూలు అంచనాలు ఉండవు.

English summary
Now, a source close to the development has revealed to us that Koratala Siva's first mega project may feature none other than Megastar Chiranjeevi. Now koratala siva working for chiranjeevi subject. official news of this film will get soon.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X