ఐటం గర్ల్ ముమైత్ ఖాన్ డబ్బులతో పూరి జగన్నాధ్...
ఇప్పటికింకా నా వయస్సు నిండా పదహారే అంటూ పోకిరి చిత్రంలో అదరకొట్టిన ముమైత్ ఖాన్ ఆ తర్వాత సోలో హీరోయిన్ స్ధాయికి ఎదిగిపోయి ఒక్కసారిగా తెరమరుగైపోయింది. మళ్లీ పూరీ జగన్నాధ్ చిత్రం నేనూ నా రాక్షసి లో నెగిటివ్ టచ్ ఉన్న కీలకపాత్ర చేస్తూ లైమ్ లైట్ లోకి వచ్చిన ఈమె ఇప్పుడు నిర్మాతగా మారుతోంది. పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో ఆమె చిత్రం నిర్మించనుంది. పూరీ మీద ఉన్న నమ్మకంతో ఆమె తను డాన్స్ లు చేస్తూ సంపాదించిన డబ్బుని పెట్టుబడిగా పెడుతోంది. అయితే ఆమెను ఇంట్లోవాళ్ళు రిస్క్ అంటున్నా పూరీ ని నమ్ముకుని ముందుకెళ్తోంది.మరి ఆమెకు సూపర్ హిట్ ఇచ్చి పూరీ నిర్మాతగా నిలబడతాడేమో చూడాలి.
ముమైత్ ఖాన్ నేనూ నా రాక్షసి రాణా ఇలియానా పూరీ జగన్నాధ్ mumaith khan nenu naa rakshasi rana ileana puri jagannath


Click it and Unblock the Notifications