»   » 'బెజవాడ రౌడీలు' వైపు భయం భయంగా చూస్తున్న నాగార్జున

'బెజవాడ రౌడీలు' వైపు భయం భయంగా చూస్తున్న నాగార్జున

Posted By:
Subscribe to Filmibeat Telugu

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో నాగార్జునకి శివ అనే సూపర్ హిట్ వచ్చిన సంగతిని తెలిసిందే. నాగార్జున ఇదే విషయం పురస్కరించుకుని రామ్ గోపాల్ వర్మ తన కొడుకు నాగచైతన్య డేట్స్ అడగ్గానే వెంటనే ఓకే అనేసాడు. అయితే ఆ సినిమా ఒప్పుకునేటప్పటికి '100% లవ్‌'సినిమా సూపర్ హిట్ కాలేదు. 'అప్పల్రాజు','దొంగలముఠా'చిత్రాలు ఫ్లాఫ్ కాలేదు.కానీ ఇప్పుడు సీన్ మారింది. తమ వైపు ప్లస్ ఉంది. వర్మ వైపు ఊహించనంత మైనస్ ఉంది. దాంతో తన సన్ ని వర్మ ఏం చేస్తాడో అన్న భయం నాగార్జున లో బయిలుదేరిందని ఆయన సన్నిహితులు బయిట కామెంట్ చేస్తున్నారు. ఇక వర్మ మాత్రం తన హీరో నాగచైతన్య ఓ పెద్ద హిట్ తో ఉండటం తో చాలా ఖుషీగా ఉన్నాడు. మర్యాద రామన్నతో మాంచి ఉషారులో ఉన్న సునీల్ ని అప్పలరాజుతో దింపేసి, మిరపకాయతో మంచి ఊపు మీదున్న రవితేజని దొంగలముఠా అని మార్కెట్ ని పడేసిన ఘనత కావటంతో అక్కినేని వర్గం సందేహంలో పడటంలో అర్దం ఉంది.

English summary
Ram Gopal Varma producing a film based on Vijayawada backdrop, movie titled as 'Bejawada Rowdilu'. Vivek Krishna directing this film. Naga Chaitanya doing main role in this film. Genelia pairing up with Naga Chaitanya.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu