మరో బిడ్డకు జన్మనివ్వబోతున్న పవన్ కళ్యాణ్-అన్నా లెజెనివా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆయన భార్య అన్నా లెజెనివా మరో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్త ఇపుడు ఫిల్మ్ నగర్ సర్కిల్ లో చర్చనీయాంశం అయింది.
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆయన భార్య అన్నా లెజెనివా మరో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్త ఇపుడు ఫిల్మ్ నగర్ సర్కిల్ లో చర్చనీయాంశం అయింది.
ప్రస్తుతం అన్నా గర్భం దాల్చిందని, అందుకే పవన్ కళ్యాణ్ తన ఖాళీ సమయాన్ని ఎక్కువగా భార్యతోనే గడుపుతూ ప్రత్యేకంగా కేర్ తీసుకుంటున్నారని సమాచారం. అయతే ఈ విషయమై అఫిషియల్ సమాచారం అయితే ఏమీ లేదు.

మొదటి సంతానం పోలెనా
పవన్ కళ్యాణ్-అన్నా లెజెనివా దంపతులకు మొదటి సంతానంగా పోలెనా జన్మించిన సంగతి తెలిసిందే.

అకీరా, ఆద్య
మాజీ భార్య రేణు దేశాయ్ ద్వారా పవన్ కళ్యాణ్ అకీరా, ఆద్య అనే ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. ప్రస్తుతం ఈ ఇద్దరు పిల్లలు తమ తల్లితో కలిసి పూణెలోనే ఉంటున్నారు.

‘రెండో’ కూతురు పోలెనా పుట్టినరోజు వేడుకలో పవన్ కళ్యాణ్ (ఫోటోస్)



Click it and Unblock the Notifications











