»   » పవన్ కళ్యాణ్ పేరు మార్చుకున్నాడా? గూగుల్ లో కనిపిస్తున్న ఈ "కుశాల్ బాబు" ఎవరు??

పవన్ కళ్యాణ్ పేరు మార్చుకున్నాడా? గూగుల్ లో కనిపిస్తున్న ఈ "కుశాల్ బాబు" ఎవరు??

Posted By:
Subscribe to Filmibeat Telugu

నిజానికి పవన్ కళ్యాణ్ పేరులో మొదట ఆ "పవన్" అనే పదం లేదు మొదటి సినిమా "అక్కడ అమ్మాయి- ఇక్కడ అబ్బాయి లో "కళ్యాణ్ బాబు" గానే పరిచయం అయిన పవర్ స్టార్ తర్వాత పవన్ కళ్యాణ్ అయ్యాడు. అయితే ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు పవన్ పేరుకు సంబంధించిన న్యూస్ ఒకటి లేటెస్ట్‌గా ఆన్ లైన్ కం సోషల్ మీడియాను ఊపేస్తోంది. తెలుగు సినీ, రాజకీయ రంగాల్లో సంచలనంగా మారిన పవన్.. అనెస్పెక్టెడ్ గా తన పేరును మార్చుకొని షాక్ ఇచ్చాడు అనే వార్త నిన్నంతా సోషల్ మీడియాలో ప్రచారమైంది..

Pawan kalyan Name As Kushal Babu in Google
Renu Desai Expressed Her Worry About Today's Society And Mindset Of Men

పవన్ కళ్యాణ్ తన పేరును కుశాల్ బాబు గా మార్చేసుకున్నాడంటూ తెగ పోస్టులు పెట్టి మరీ ఆశ్చర్యపోయారు. అయితే ఈ పేరు మార్చుకోవడం వెనుక గల కారణాలు పూర్తిగా తెలియ రాలేదు. సినిమా వాళ్లు పేర్లు మార్చుకోవడం కామనే.. దట్ మీన్స్ వాళ్లకు జన్మత: ఓ పేరున్నప్పటికీ సినీ రంగ ప్రవేశానికి ఓ పేరును ఎంచుకుంటారు. ఇక ఆ తర్వాత స్టార్ డమ్ రావడానికి సంఖ్యాక శాస్త్ర పరంగానో, జ్యోతిష్య ప్రకారమో ఏదయినా అవరోధంగా ఉందంటే వెంటనే మరో పేరు చూజ్ చేసుకుంటారు.

Pawan kalyan Name As Kushal Babu in Google

అయితే పవన్ విషయం లో తనే పేరు మార్చుకున్నాడా? లేక ఏదైనా టెక్నికల్ ప్రాబ్లెం వల్ల అలా అయ్యిందా అన్నదానిమీద ఏ క్లారిటీ లేదు. గూగుల్ లో కుశాల్ బాబు పేరు టైపు చేసిన కూడా పవన్ కళ్యాణ్ ప్రొఫైల్ రైట్ సైడ్ రావడం గమనార్హం . దీంతో ఆయన రాజకీయ రంగంలో రాణించేందుకు ఏదయినా కొత్త పేరు ఎంచుకున్నారా అని కొందరు చర్చ చేస్తున్నారు.

English summary
Did Power Star Pawan Kalyan get his name changed? It has been rumoured for he past two days that Pawan Kalyan's name has been changed in Google.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu