Just In
- 8 hrs ago
చిరంజీవి సినిమా ఫస్ట్‌షోకు వెళ్లా.. స్టెప్పులు డ్యాన్సులు చేశా.. మంత్రి అజయ్ కుమార్
- 8 hrs ago
రైతు బిడ్డ రైతే కావాలి.. ఆ రోజు వస్తుంది.. వ్యవసాయం లాభసాటిగా.. ఆవేశంగా ప్రసంగించిన చిరంజీవి
- 8 hrs ago
చిరంజీవి వారసత్వం ఎవ్వరికీ దక్కదు... ఆ స్థాయి ఆ ఒక్కడికే.. శర్వానంద్ షాకింగ్ కామెంట్స్
- 9 hrs ago
శర్వానంద్ నా బిడ్డలాంటి వాడు.. రాంచరణ్ ఫోన్ చేసి.. శ్రీకారం ఫంక్షన్లో చిరంజీవి ఎమోషనల్
Don't Miss!
- Lifestyle
మంగళవారం దినఫలాలు : ఓ రాశి విద్యార్థులు ఈరోజు ఫోన్, టివికి దూరంగా ఉండాలి...
- News
మోడీపై దీదీ గుస్సా.. దేశం పేరు కూడా మారుస్తారని ధ్వజం
- Finance
భారీగా పడిపోయిన బంగారం ధరలు, 10 గ్రాములు రూ.44,200 మాత్రమే!
- Sports
India vs England: 'సాహా అత్యుత్తమ కీపర్.. కొంతకాలం రెండో కీపర్‌గా కొనసాగించాలి'
- Automobiles
మీరు చూసారా.. ఓలా కంపెనీ నుంచి రానున్న ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
పుష్ప కోసం మరో కొత్త విలన్.. ఇదైనా నిజమవుతుందా?
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సినిమాతో సరికొత్తగా రెడీ అవుతున్న విషయం తెలిసిందే. గతంలో ఎప్పుడు లేని విధంగా పాన్ ఇండియా సినిమాను సెట్స్ పైకి తెచ్చిన అల్లు అర్జున్ ఎలాగైనా తన మార్కెట్ ను నేషనల్ వైడ్ గా పెంచుకోవాలని అనుకుంటున్నాడు. ఓ వర్గం నార్త్ ఆడియెన్స్ కు బన్నీ సుపరిచితమే కాబట్టి తప్పకుండా సినిమా క్లిక్కవుతుందని అనుకుంటున్నారు.
సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాపై రోజురోజుకు అంచనాలు భారీగానే పెరుగుతున్నాయి. ఇక సినిమాకు సంబంధించిన మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పుష్ప షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా సినిమాలో విలన్ ఇతనే అంటూ అనేక రకాల పేర్లు వినిపించాయి. మొదట విజయ్ సేతుపతి నటిస్తానని చెప్పాడు. కానీ డేట్స్ అడ్జస్ట్ చేయలేక తప్పుకోవాల్సి వచ్చింది.

ఇక ఆ తరువాత ఆరవింద్ స్వామి, విక్రమ్, బాబీ సింహా ఇలా చాలా పేర్లు వైరల్ అయ్యాయి. ఇక ఫైనల్ గా బాలీవుడ్ సీనియర్ నటుడు బాబీ డియోల్ ను ఫిక్స్ చేసినట్లు మరో కొత్త రూమర్ పుట్టుకొచ్చింది. రూమర్స్ ఎన్ని వచ్చినా కూడా విలన్ విషయంలో చిత్ర యూనిట్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. మరి ఈసారైనా ఈ కొత్త గాసిప్ నిజమవుతుందో లేదో చూడాలి. రష్మీక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందించనున్న విషయం తెలిసిందే.