»   » ఉపాసనతో పెళ్లి వార్తలపై రామ్ చరణ్ మౌనం

ఉపాసనతో పెళ్లి వార్తలపై రామ్ చరణ్ మౌనం

Posted By:
Subscribe to Filmibeat Telugu

మెగా తనయుడు రామ్ చరణ్ తేజ... తన చిన్న నాటి స్నేహితురాలు ఉపాసనప కామినేని పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని చిరంజీవి కుటుంబం కూడా అధికారికంగా స్పష్టం చేసింది.

ఆ సంగతి పక్కన పెడితే..... రామ్ చరణ్-ఉపాసన మధ్య గత ఐదేళ్లుగా ప్రేమ వ్యవహార నడుస్తుందని, ఇద్దరి మధ్య కుచ్ కుచ్ హోతా హై.. అని, ఇప్పటికే ఇద్దరు కొంత వరకు హద్దలు దాటారని, తన ప్రేమ విషయం ఇన్నాళ్లు బయటి ప్రపంచానికి తెలియకుండా దొంగచాటుగా వ్యవహరించాడంటూ.... మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

తనపై వచ్చే రూమర్స్, విమర్శలను తన ట్విట్టర్ ద్వారా తిప్పి కొట్టే రామ్ చరణ్.... తన పెళ్లి నేపథ్యంలో వెలువడ్డ పుకర్లపై మౌనంగా ఉంటున్నాడు. మౌనం అర్దాంగీకారం అంటుంటారంతా... మరి రామ్ చరణ్ మౌనం వెనక ఉద్దేశ్యం ఫుకార్లనీ వాస్తవాలే అని అర్థమా?

English summary
Charan has not mentioned anything about Upasana, especially in his twitter account. Some are saying silence is half acceptance.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu