»   » రాముడు-బీముడు, పాతాళ భైరవి టైటిల్స్ రిజిస్ట్రేషన్ ఎవరు చేసారంటే...

రాముడు-బీముడు, పాతాళ భైరవి టైటిల్స్ రిజిస్ట్రేషన్ ఎవరు చేసారంటే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

అలనాటి సూపర్ హిట్స్ రాముడు-బీముడు, పాతాళ భైరవి చిత్రాల టైటిల్స్ ను రీసెంట్ గా ఫిల్మ్ ఛాంబర్ లో సురేష్ ప్రొడక్షన్స్ వారు రిజిస్టర్ చేసారు. వారికి చాలా రోజులనుంచి ఈ చిత్రాలను రీమేక్ చేయాలనే ఆలోచన ఉంది.సీనియర్ ఎన్టీఆర్ చేసిన ఈ రెండు చిత్రాలను ఇప్పటి ఆధునిక టెక్నాలజీ వినియోగించి రీమేక్ చేస్తే ఘన విజయం సాధిస్తాయని వారు భావిస్తున్నారు. ఇక జూ.ఎన్టీఆర్ తో రాముడు-భీముడు, రాణాతో పాతాళభైవరి రీమేక్ చేయాలని ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఇక ఈ చిత్రాలను రీమేక్ చేసేకంటే..మాయాబజార్ లా చక్కగా కలర్స్ అద్ది అందిస్తే బావుంటుందని అంటున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu