Don't Miss!
- News
కేసీఆర్కు బూట్లు కొనిచ్చేంత పెద్దదానివా? జాగ్రత్త: షర్మిలకు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి వార్నింగ్
- Sports
WPL 2023: ఫిబ్రవరి 13న మహిళల ఐపీఎల్ వేలం!
- Finance
WhatsApp: వామ్మో, అన్ని భారతీయ ఖాతాలను వాట్సప్ నిషేధించిందా..?
- Lifestyle
Women Money Habits: మహిళల ఈ అలవాట్లతో ఉన్నదంతా పోయి బికారీ కావాల్సిందే!
- Technology
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
రవితేజ ఇచ్చిన ఎంకరేజ్ మేంట్ తోనే పవన్ కళ్యాణ్ తో ‘గబ్బర్ సింగ్’...!?
తనతో 'షాక్" తీసి రవితేజతో పాటు అందరికీ షాక్ ఇచ్చిన హరీష్ శంకర్ కి 'మిరపకాయ్"తో మరో అవకాశం ఇచ్చి అతన్ని డైరెక్టర్ గా నిలబెట్టాడు. ఇప్పుడు హరీష్ శంకర్ నెక్స్ ట్ మూవీ పవన్ కళ్యాణ్ తో 'గబ్బర్ సింగ్" చేయబోతున్నాడంటే దానికి రవితేజ ఇచ్చిన ఎంకరేజ్ మెంటే కారణం. తనతో సినిమా తీసి సక్సెస్ కాలేకపోయిన వారినే కాదు, మరో హీరోతో సినిమా చేసి హిట్ ఇవ్వలేకపోయిన డైరెక్టర్లను కూడా గుర్తుంచుకొని తను అవకాశమిస్తాడని రవితేజ ప్రూవ్ చేసుకుంటున్నాడు.
రైటర్ గా చాలా సినిమాలకు వర్క్ చేసిన బివిఎస్. రవి రైటర్ గా సక్సెస్ కాలేకపోయినా గోపిచంద్ తో వాంటెడ్ డైరెక్ట్ చేసే అవకాశం వచ్చింది. కానీ దాన్ని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమైన రవికి మన మిరపకాయ్ రవితేజ అభయహస్తం చూపిస్తున్నాడు. తనకు సరిపోయే మంచి సబ్జెక్ట్ రెడీ చేసుకోమని వెన్ను తట్టాడు. అనుకోకుండా వచ్చిన ఈ అవకాశాన్ని రవి ఎలా సద్వినియోగం చేసుకుంటాడో చూడాలి.