»   » కుప్పకూలిన బాలీవుడ్ ఆశలు, అప్పట్లో రెజీనా డ్రెస్ జారింది ఈ సినిమాకే

కుప్పకూలిన బాలీవుడ్ ఆశలు, అప్పట్లో రెజీనా డ్రెస్ జారింది ఈ సినిమాకే

Posted By:
Subscribe to Filmibeat Telugu

రెజీనా కసాండ్రా ఆమధ్య ఎడతెరిపి లేకుండా టాలీవుడ్ లో మోగిపోయిన పేరు జ్యో అచ్యుతానంద తర్వాత ఎక్కడికో వెళ్ళిపోతుందనుకున్న రెజీనా మళ్ళీ కనిపించమ్నే లేదు. అంతే కాదు బాలీవుడ్ కీ వెళ్ళ బోతోందంటూ పెద్ద హడావుడే జరిగింది కూడా. అమితాబ్ బచ్చన్ తో కలిసి పనిచేసే అవకాశం దక్కటం తో ఇక రెజీనా కెరీర్ పీక్స్ లోకి వెళ్ళిపోతుందనుకున్నారు కానీ.... అలాంటిదేం లేకపోగా రివర్స్ లో జరుగుతోంది...

బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్టులో అవకాశం

బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్టులో అవకాశం

కెరీర్ ఓ మోస్తరుగా నడుస్తున్న టైంలో గత ఏడాది ఆమెకు ఓ బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్టులో అవకాశం దక్కింది. అదే.. ఆంఖే-2. అనీస్ బజ్మి దర్శకత్వంలో విపుల్ షా ప్రొడ్యూస్ చేయాల్సిన సినిమా ఇది. ఈ సినిమాకు కర్టెన్ రైజర్ కార్యక్రమాన్ని ఓ రేంజిలో చేశారు గత ఏడాది.ఆ ఫిల్మ్‌ లాంచింగ్‌ కార్యక్రమం లో రెజీనా ఓ స్టేజ్‌ ఫెర్మార్మెన్స్‌ ఇచ్చింది.

సెక్సీ ఔట్‌ఫిట్‌

సెక్సీ ఔట్‌ఫిట్‌

అయితే ఆమె వేసుకొచ్చిన సెక్సీ ఔట్‌ఫిట్‌ ఆమెకు ఇబ్బందులు తెచ్చిపెట్టింది. అసలే పొట్టిగా ఉన్న బ్లాక్‌ బాటమ్‌ డాన్స్‌ సందర్భంగా పైకి వెళ్లిపోయింది. దీంతో ప్రేక్షకులు, చుట్టూ ఉన్నవారు ఆశ్చర్యపోయారు. దాదాపుగా కనిపించకూడని ప్రైవేట్ పార్ట్ వరకూ కనిపించేసరికి అందరూ విస్తుపోయారు...

మధ్యలోనే ఆపేసినట్లు సమాచారం

మధ్యలోనే ఆపేసినట్లు సమాచారం

ఆ వేడుక కోసం రెజీనా చాలా సెక్సీగా తయారై రావడం.. స్టేజ్ మీద డ్యాన్స్ చేస్తుండగా.. ఆమె డ్రెస్ కొంచెం అటు ఇటు అయి అదో హాట్ టాపిక్ కావడం గుర్తుండే ఉంటుంది. ఆ దెబ్బతో బాలీవుడ్లో రెజీనా పేరు బాగానే చర్చనీయాంశమైంది. ఐతే ఇంత హంగామా చేసి మొదలుపెట్టిన సినిమా ఇప్పుడు ఆగిపోయినట్లుగా వార్తలొస్తున్నాయి. కారణాలేంటో తెలియలేదు కానీ.. ‘ఆంఖే-2' ముందుకైతే కదలట్లేదట. కొంత భాగం షూటింగ్ చేసి మధ్యలోనే ఆపేసినట్లు సమాచారం.

దక్కినట్లే దక్కి

దక్కినట్లే దక్కి

రెజీనా ఇంకా షూటింగ్‌లోనే పాల్గొనలేదట. మొత్తానికి ఓ క్రేజీ బాలీవుడ్ ప్రాజెక్టులో అవకాశం దక్కినట్లే దక్కి చేజారిపోయింది రెజీనాకు. దీంతో ఆమె బాలీవుడ్ కలలకు బ్రేక్ పడినట్లే అయింది. తమిళంలో కూడా ఆమెకు పెద్దగా అవకాశాలేమీ లేవు. టాప్ హీరోయిన్ అవుతుందను కున్న రెజీనా పాపం ఇప్పుడే వెనకడుగేసేలా ఉంది....

English summary
Buzz is that Tollywood heroine Regina cassandra's Bollywood Movie Ankhe 2 shooting has been stopped
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu