»   » న్యూ ఇయర్ నైట్ కోసం రూ. 3.5 కోట్ల ఆఫర్... ఎవరా హాట్ బ్యూటీ?

న్యూ ఇయర్ నైట్ కోసం రూ. 3.5 కోట్ల ఆఫర్... ఎవరా హాట్ బ్యూటీ?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: అడల్ట్ ఇండస్ట్రీ నుండి ఇండియన్ ఎంటర్టెన్మెంట్ రంగంలోకి అడుగు పెట్టిన కొత్తలో సన్నీ లియోన్‌ అవమానాలు, చీదరింపులు ఎదుర్కొంది. పోర్న్ మూవీ ఇండస్ట్రీకి చెందిన ఆమె ఇండియాలో అడుగు పెట్టడాన్ని చాలా మంది జీర్ణించుకోలేక పోయారు. కొందరు కేసులు పెట్టారు కూడా...

కట్ చేస్తే.... ఐదేళ్లు గడిచేలోపు పరస్థితి పూర్తిగా మారిపోయింది. సన్నీ లియోన్ ఇండియన్ ఎంటర్టెన్మెంట్ రంగంలో మోస్ట్ డిమాండింగ్ స్టార్. బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న 'రాయీస్' మూవీలో సన్నీ లియోన్ ఐటం సాంగ్ చేసింది.

ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్, సన్నీ ఐటం సాంగ్ ప్రోమోను యూట్యూబ్ లో రిలీజ్ చేయగా.... ఊహించని రెస్పాన్స్ వచ్చింది. న్యూఇయర్ సెలబ్రేషన్స్ దగ్గరపడుతున్న వేళ సన్నీ లియోన్ లాంటి స్టార్లకు డిమాండ్ బాగా పెరిగింది.

రూ. 3.5 కోట్ల ఆఫర్

రూ. 3.5 కోట్ల ఆఫర్

ముంబైలోని ఓ స్టార్ హోటల్ వారు సన్నీ లియోన్ ను సంప్రదించారని, న్యూఇయ్ నైట్ లైవ్ పెర్ఫార్మెన్స్ కోసం రూ. 3.5 కోట్ల నుండి రూ. 4 ఆఫర్ చేసినట్లు సమాచారం. దీన్ని బట్టి సన్నీకి ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.

 వామ్మో.. ఎన్నెన్ని మాటలనేసిందో: భారత్ మీద సన్నీ లియోస్ సంచలన కామెంట్స్!

వామ్మో.. ఎన్నెన్ని మాటలనేసిందో: భారత్ మీద సన్నీ లియోస్ సంచలన కామెంట్స్!

నా సినిమాలు చూడమని, నన్ను భరించమని నేనెప్పుడూ ఒత్తిడి చేయలేదు. నేనంటే ఆసక్తి లేకపోతే నా గురించి ఇంటర్నెట్‌లో వెతకడం ఆపెయొచ్చు అని సన్నీ లియోన్ వ్యాఖ్యానించింది. గూగుల్‌లో ఇండియన్స్‌ ఎక్కువగా తన గురించే సెర్చ్‌ చేస్తున్నారని, తన గురించి వెకిలిగా మాట్లాడే అర్హత ఈ దేశంలోని వ్యక్తులకు లేదని సన్నీ లియోన్ వ్యాఖ్యానించింది... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

సోదరుడి వివాహంలో సన్నీ లియోన్‌: ఇలా ఎప్పుడూ చూడలేదు

సోదరుడి వివాహంలో సన్నీ లియోన్‌: ఇలా ఎప్పుడూ చూడలేదు

సన్నీ లియోన్....పేరు వినగానే అందరి ఊహల్లోకి వచ్చేది బికినీ వేసుకున్న అందమైన రూపం లేదా హాట్ అండ్ సెక్సీ లుక్‌లో కళ్లముందు మెదలినట్లు అనిపించే మత్తెక్కించే పరువాలు! బాలీవుడ్లో ఒకప్పటి సెక్స్ సింబల్ బ్యూటీలందరినీ వెనక్కినెట్టి తన హవా కొనసాగిస్తోన్న సన్నీ లియోన్.... ఇటీవల తన సోదరుడి వివాహ వేడుకలో సిక్కు సంప్రదాయ దుస్తుల్లో కనిపించి అందరినీ ఆశ్చర్య పరిచింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

డబ్బుకోసం సెక్స్ సినిమాలు, ఆమె భారతీయ సంస్కృతికి వారసురాలు కాదు... రాఖీ సావంత్ గురివింద మాటలు

డబ్బుకోసం సెక్స్ సినిమాలు, ఆమె భారతీయ సంస్కృతికి వారసురాలు కాదు... రాఖీ సావంత్ గురివింద మాటలు

సన్నీలియోన్‌ ముమ్మాటికీ పోర్న్‌ స్టారే.. పోర్న్‌ స్టార్‌ కాకపోతే ఇంకేమిటి.? డబ్బు కోసం ఆమె పోర్న్‌ సినిమాల్లో నటించింది.. పోర్న్‌ స్టార్‌గా ఎదిగింది.. కాదని చెప్పమనండి..'' అంటూ ఆవేశంతో ఊగిపోయింది బాలీ... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
Mumbai film souurce said that, A star hotel offered Sunny Leone a whooping 3.5 to 4 crore rupees to perform the song live for a New Year party.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu