»   » రక్తంతో తడిచిన పవన్ కళ్యాణ్ షర్ట్... ఫ్యాన్స్ కంగారు (ఫోటోస్)

రక్తంతో తడిచిన పవన్ కళ్యాణ్ షర్ట్... ఫ్యాన్స్ కంగారు (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు సంబంధించిన ఫోటో ఒకటి ఇంర్నెట్లో హల్ చల్ చేస్తోంది. ఆ ఫోటోల్లో పవన్ కళ్యాణ్ చొక్కా రక్తంతో తడిచి ఉండటంతో పవర్ స్టార్ షూటింగులో గాయపడ్డట్లు ప్రచారం జరుగుతోంది.

అయితే అలాంటిదేమీ లేదని కాటమరాయుడు చిత్ర యూనిట్ సభ్యులు స్పష్టం చేసారు. ఆ ఫోటో నిజం కాదు, అది షూటింగులో భాగమే.... గాయపడింది పవన్ కళ్యాణ్ కాదు, సినిమాలో కాటమరాయుడు గాయడపడ్డ సీన్ చిత్రీకరిస్తుండగా తీసిన ఫోటో అని తెలిపారు.

ఫ్యాన్ గ్రూప్స్ లో కంగారు

ఫ్యాన్ గ్రూప్స్ లో కంగారు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గాయపడ్డాడనే వార్త సోషల్ మీడియా, ఫేస్ బుక్ గ్రూఫుల్లో దావానలంలా వ్యాపించింది. దీంతో అభిమానులు కంగారు పడిపోయారు. అసలు విషయం తెలిసిన తర్వాత అంతా కూల్ అయ్యారు.

రూమర్స్ మాత్రమే

రూమర్స్ మాత్రమే

అయితే అవన్నీ రూమర్స్ మాత్రమే అని తేలడంతో ఫేస్ బుక్ లో ఇందుకు సంబంధించిన వేడి చల్లారింది. ఇలాంటి వార్తలపై ఆచితూచి స్పందించాలని, వాస్తవాలు తెలుసుకోకుండా గుడ్డిగా షేర్ చేయడం వల్లే ఇలాంటి గాసిప్స్ తెరపైకి వస్తాయని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

‘కాటమరాయుడు'కి సర్ప్రైజ్, జనసేనాని కోసం ఏం చేసారో తెలుసా?

‘కాటమరాయుడు'కి సర్ప్రైజ్, జనసేనాని కోసం ఏం చేసారో తెలుసా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘కాటమరాయుడు' చిత్రం షూటింగులో భాగంగా సెట్లో ఉండగా సర్ప్రైజ్ గిఫ్ట్ అందుకున్నారు. అందుకు సంబంధించిన పూర్తి విరవాలు.

పోటోల కోసం క్లిక్ చేయండి.

‘కాటమరాయుడు' యాక్షన్ సీన్ లీక్, అప్రమత్తమైన టీం!

‘కాటమరాయుడు' యాక్షన్ సీన్ లీక్, అప్రమత్తమైన టీం!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘కాటమరాయుడు' సినిమాకు సంబంధించిన ఓ సీన్ ఆన్ లైన్లో లీక్ అయింది

అందుకు సంబంధించిన వివరాల కోసం క్లిక్ చేయండి.

మరో సెన్సేషన్‌కు సిద్ధమవుతున్న రేణు దేశాయ్, అందరిలోనూ ఆసక్తి!

మరో సెన్సేషన్‌కు సిద్ధమవుతున్న రేణు దేశాయ్, అందరిలోనూ ఆసక్తి!

పవన్ కళ్యాణ్ ప్రియురాలిగా, భార్యగా ఉన్నంత కాలంగా ఎప్పుడూ మీడియా ముందుకు రాని రేణు దేశాయ్... ఆయతో విడిపోయిన తర్వాత ఇచ్చిన పలు ఇంటర్వ్యూలో పలు సంచలన విషయాలు బయట పెట్టారు. ఇపుడు ఆమె మరో ఇంటర్వ్యూకు సిద్ధమవుతున్నారు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

చిరంజీవి, పవన్ కళ్యాణ్‌తో మల్టీస్టారర్ నిజమే: వివరాలు ఇదిగో...

చిరంజీవి, పవన్ కళ్యాణ్‌తో మల్టీస్టారర్ నిజమే: వివరాలు ఇదిగో...

మెగా బ్రదర్స్‌ చిరంజీవి, పవన్‌కల్యాణ్‌లతో త్వరలోనే ఓ మల్టీస్టారర్‌ చిత్రం చేయనున్నట్లు నిర్మాత, ఎంపీ టి.సుబ్బరామిరెడ్డి మరోసారి స్పష్టం చేసారు

అందుకు సంబంధించిన పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

పవన్ కళ్యాణ్ చుట్టూ మాఫియా: కాటమరాయుడు వివాదంపై డిస్ట్రిబ్యూటర్ సంచనం

పవన్ కళ్యాణ్ చుట్టూ మాఫియా: కాటమరాయుడు వివాదంపై డిస్ట్రిబ్యూటర్ సంచనం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చుట్టూ మాఫియా చేరిందని, ఆయన పేరు అడ్డం పెట్టుకుని అన్యాయం చేస్తున్నారని 'సర్దార్ గబ్బర్ సింగ్' సినిమా వల్ల 2 కోట్లు నష్టపోయిన కృష్ణా జిల్లా డిస్ట్రిబ్యూటర్ సంపత్ కుమార్ ఆరోపించారు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
Rumors about Pawan Kalyan injured in Katamarayudu shooting is totally false. Katamarayudu is an upcoming Telugu language action film directed by Kishore Kumar Pardasani which features Pawan Kalyan and Shruti Haasan in the lead roles.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu