»   » ‘కాటమరాయుడు’....ఏదో తేడా కొడుతోందట, పవన్‌పై నిందలు!

‘కాటమరాయుడు’....ఏదో తేడా కొడుతోందట, పవన్‌పై నిందలు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్... ప్రస్తుతం డాలీ దర్శకత్వంలో 'కాటమరాయుడు' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అసలు ఎన్నడూ లేని విధంగా ఓ సినిమా సెట్స్ మీద ఉండగనే మరో రెండు సినిమాలు ప్రారంభించేసాడు పవన్ కళ్యాణ్.

సాధారణంగానే పవన్ కళ్యాణ్ సినిమాలు చాలా లేటవుతుంటాయి. అలాంటిది ఒకేసారి ఇన్ని ప్రాజెక్టులు ఒప్పుకోవడం వల్ల అసుకున్న సమయానికి సినిమాలు పూర్తవుతాయా? ఒక వేళ అయినా అభిమానులను మెప్పించే విధంగా ఉంటాయా? అంటూ ఇలా అనేక సందేహాలు, అనుమనాలు.


కాటమరాయుడు

కాటమరాయుడు

‘కాటమరాయుడు' సినిమా పూర్తి కమర్షియల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిస్తున్న సినిమా. ఈ సినిమా లక్ష్యం కేవలం.... తన గత చిత్రం సర్దార్ గబ్బర్ సింగ్ వల్ల నష్టపోయిన నిర్మాతను, డిస్ట్రిబ్యూటర్లను ఆదుకోవడమే అంటూ ప్రచారం జరుగుతోంది.


వీలైనంత తక్కువలో కానిచ్చేస్తున్నారు

వీలైనంత తక్కువలో కానిచ్చేస్తున్నారు

సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రాన్ని వీలైనంత తక్కువ ఖర్చులో పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని... నిర్మాతను, డిస్ట్రిబ్యూటర్లను గట్టెక్కించడానికి ఇంతకంటే మార్గం లేదని భావించిన పవన్... ఈ సినిమాకు సంబంధించి చాలా విషయాల్లో రాజీ పడుతున్నారనే ప్రచారం జరుగుతోంది.


పవన్ నిజంగా అలా చేస్తున్నారా?

పవన్ నిజంగా అలా చేస్తున్నారా?

ఒక్కోసారి ‘కాటమరాయుడు' సెట్లో పరిస్థితులు నచ్చక పవన్ కళ్యాణ్ సడెన్ గా అక్కడి నుండి వెళ్లి పోతారనే ఓ పుకారు కూడా ఉంది. మరి ఇందులో నిజం ఎంతో తేలాల్సి ఉంది.


ఏదో తేడా కొడుతోందంటూ...

ఏదో తేడా కొడుతోందంటూ...

సినిమా విషయంలో ఇకరకాలుగా ప్రచారం జరుగడం, ఏకంగా పవన్ మీదనే నిందలు వేస్తూ పుకార్లు షికారు చేయడం అభిమానులను అయోమయానికి గురి చేస్తోంది.


నోట్ల సంబరం

నోట్ల సంబరం

'కాటమరాయుడు' సెట్లో .... కొత్త 2000 నోట్లతో పవన్ కళ్యాణ్ (ఫోటోస్ కోసం క్లిక్ చేయండి)వేడుక

వేడుక

చిరంజీవి-పవన్ కళ్యాణ్ దత్తన్న కూతురు పెళ్లి వేడుకలో (ఫోటోస్ కోసం క్లిక్ చేయండి)English summary
Katamarayudu is an upcoming Telugu movie starring Pawan Kalyan and Shruti Haasan in lead roles. It is a remake of Ajith's tamil movie Veeram. Kishore Kumar Pardasani is directing the movie while Akula Shiva provided the script.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu