»   » ‘మక్కా’లో నా పట్ల దారుణంగా ప్రవర్తించారు: మృగాళ్లపై మండిపడ్డ హీరోయిన్

‘మక్కా’లో నా పట్ల దారుణంగా ప్రవర్తించారు: మృగాళ్లపై మండిపడ్డ హీరోయిన్

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: బాలీవుడ్ నటి, మోడల్ సోఫియా హయత్ మరోసారి వార్తల్లో వ్యక్తిగా మారారు. ఇటీవల ఆమె సౌదీ అరేబియాలోని మక్కాను సందర్శించారు. అయితే అక్కడ కొందరు మగాళ్ల తన పట్ల దారుణంగా ప్రవర్తించారు, సెక్సువల్ గా వేధించారు అంటూ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

  ఇస్లాం మహిళలను ఎంతో గౌరవిస్తుంది. తన భార్య కాని వారిని, తనకు సంబంధం లేని మహిళలను వారు టచ్ చేయరాదు. మహిళలకు ఇంత గౌరవం ఉంటుంది కాబట్టే నాకు ఇస్లాం అంటే ఎంతో ఇష్టం. అయితే ఈరూల్స్ పవిత్రమైన మక్కా నగరంలో అమలు కావడం లేదు. ఇక్కడకి వచ్చిన కొందరు మగాళ్లు ఈ రూల్స్ మరిచిపోతున్నారు... ఏకంగా మహిళలపై సెక్సువల్ వేధింపులకు దిగుతున్నారు అంటూ సోఫియా హయత్ ఆరోపించారు.

  మరీ ఇంత దారుణమా

  మక్కాను సందర్శించడానికి వచ్చిన నా పట్ల చాలా దారుణంగా ప్రవర్తించారు. ఒక వ్యక్తి నా వెనక వైపు నుండి తన genitals‌తో టచ్ చేస్తూ తోసాడు. మహిళలు నడిచే లైన్లలో మగాళ్లు చేరి బలప్రయోగం చేస్తున్నారు... అంటూ వీడియో రూపంలో మెసేజ్ పోస్టు చేసింది. తన ఆవేదనను వెల్లబోసుకుంది.

  కాబోయే భర్తతో కలిసి

  కాబోయే భర్తతో కలిసి

  కాబోయే భర్తతో క లిసి సోఫియా హయత్ మక్కాను సందర్శించింది. ఆ మధ్య సన్యాయం తీసుకున్న సోఫియా... మళ్లీ మనసు మార్చుకుని పెళ్లికి సిద్ధమైన సంగతి తెలిసిందే.

  వ్లాడ్ స్టనెస్క్యూ

  వ్లాడ్ స్టనెస్క్యూ

  సోఫియా పెళ్లాడబోతున్న వ్యక్తి పేరు వ్లాడ్ స్టనెస్క్యూ. ప్రొఫెషన్ పరంగా అతడో ఇంటీరియర్ డిజైనర్, పెర్ఫ్యూమ్ ఎంథసిస్ట్. తన బాయ్ ఫ్రెండ్ టోటల్ జెంటిల్ మెన్ అని సోఫియా చెప్పుకొచ్చింది. అతడితో కలిసి అర్దనగ్నంగా దిగిన ఫోటోలను అభిమానులతో కొన్ని రోజుల క్రితం షేర్ చేసుకుంది.

  డేటింగ్

  డేటింగ్

  ఇద్దరూ కొంతకాలంగా డేటింగ్ చేస్తున్నారు. అతడితో పరిచయం అయ్యాకే అమ్మడు సన్యాసం వదిలేసి మళ్లీ సంసార సుఖంలో మునిగి తేలాలని నిర్ణయించుకుందట. మళ్లీ తన మనసు మారకముందే వీలైనంత త్వరగా పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయింది.

  English summary
  "Islam respects women. A man must not touch a woman that is not his wife, or be violent to her. That is why I love islam. These rules however do not apply in Mecca. Men forget the rules when they go there. Today on my 2nd umra as I attempted again to touch the black stone, I was being pushed by men. One man was pushing his genitals into me from behind..the women's queue is non existent because men have used their physical strength to push women out of the way." Sofiya Hayath said.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more