»   » ‘తెలంగాణ’ టివీలో రాములమ్మ అందాలు!

‘తెలంగాణ’ టివీలో రాములమ్మ అందాలు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

సినిమాల్లో తన అందచందాలతో ఒకప్పుడు కుర్రకారు గుండెల్లో మంటలు రేపిన విజయశాంతి ఇప్పుడు రాజకీయాల్లో అడపాదడపా ఆంధ్రా వాదులపై విరుచుకు పడుతూ మెదక్ ఎంపీగా తన వాణి పార్లమెంట్ లో కన్నా ఛానళ్ల ముందే ఎక్కువగా వినిపిస్తున్నారు. చెల్లెలి వాగ్ధాటిని మెచ్చుకున్న కేసిఆర్ త్వరలోనే తాను ప్రారంభించబోయే తెలంగాణా ఛానల్ నిర్వహణ బాధ్యతలు విజయశాంతికే అప్పగించినట్టు తెలుస్తోంది. ఈ నేపద్యంలోనే విజయశాంతి బుల్లి తెరపై పలు కార్యక్రమాలను నిర్వహించేందుకు సిద్దమవ్వటమే కాకుండా తన అందాలకు మరిన్ని మెరుగులు దిద్దేందుకు కేరళ వెళ్లి ప్రత్యేక వైద్యం చేయించుకున్నట్లు తెలంగాణా బవన్ లో వినిపిస్తున్న గుసగుసలు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu