»   » జూ ఎన్టీఆర్ కి కట్నం గా ఎంత ముట్టనుంది?

జూ ఎన్టీఆర్ కి కట్నం గా ఎంత ముట్టనుంది?

Posted By:
Subscribe to Filmibeat Telugu

జూ.ఎన్టీఆర్ వివాహం రంగ రంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్లి ఖర్చే.. దాదాపు 20 కోట్ల దాకా అయిందని అంచనాలు వేస్తున్నారు.అయితే పెళ్ళికే ఇంత ఖర్చు పెట్టిన వారు కట్నం ఎంతిచ్చి ఉంటారనే సందేహం అందిరిలో మొదలైంది.ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతున్న దాన్ని బట్టి ..ఎన్టీఆర్ మామ స్టూడియో ఎన్ ఓనరైన నార్నే శ్రీనివాసరావుకు కొన్ని వందల కోట్ల రూపాయలు విలువైన ఆస్దులు ఉన్నాయి.ఆ ఆస్ధికి ఎన్టీఆర్ భార్య ప్రణతితోపాటు.. ఆమె తమ్ముడు మాత్రమే వారసులు. దాంతో తన ఆస్తిని రెండు బాగాలుగా చేస్తానని,కూతురుకి సమానమైన వాటా ఇస్తానని హామీ ఇచ్చే ఈ మ్యారేజి ఫిక్స్ చేసారని చెప్తున్నారు.దానికి లోబడే ఈ వివాహం జరుగుతోందని చెప్తున్నారు.దాంతో ఎన్టీఆర్ కు కనీసం మూడు వందల కోట్ల రూపాయలకు పైగా వచ్చే అవకాశముందని చెప్తున్నారు.దాంతో కట్నంగా ప్రత్యేకంగా ఇచ్చిందేమీ లేదని వివాహం ఘనంగా చేయాలని అన్నారని,అన్న మాట ప్రకారం తర్వాత ఆస్ది పంచి ఇవ్వాలనే దానకి కట్టుబడి ఉండాలని చెప్పినట్లు చెప్తున్నారు. అయితే నార్నే కుటుంబంవారు,నందమూరి అభిమానలు మాత్రం కట్నం కంటే గొప్ప విషయం..లక్ష్మి ప్రణతి నందమూరి ఇంట శుక్రవారం మహాలక్ష్మిలా అడుగుపెడుతోంది. ఇది కచ్చితంగా ఎన్టీఆర్ కు అన్ని విధాల కలిసి వచ్చే పరిణామం అని అంటున్నారు.

English summary
Narne Srinivas has a total property worth Rs 600 crores. He has one son, one daughter. The locality around the IAS officers colony most of the area belongs to him only. Now, it is heard that Narne is looking to divide the property 50-50 and that way 300 cr is coming into Lakshmi Pranathi's account.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu