For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Akhanda: రిలీజ్‌కు ముందే రికార్డులపై బాలయ్య దండయాత్ర.. సౌతిండియాలో రెండో ర్యాంక్ సొంతం

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లకు మాత్రమే ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. ఆయా కలయికలపై అంచనాలు కూడా భారీ స్థాయిలో ఉంటాయి. అలాంటి జోడీల్లో టాలీవుడ్ సీనియర్ హీరో నటసింహా నందమూరి బాలకృష్ణ.. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబో ఒకటి. దీనికి కారణం వీళ్లిద్దరూ కలిస్తే బాక్సాఫీస్‌ ఏ రేంజ్‌లో దద్దరిల్లిపోతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతంలో వీళ్లిద్దరూ కలిసి చేసిన 'సింహా', 'లెజెండ్' చిత్రాల ఫలితాలే దానికి నిదర్శనం. ఇలాంటి ఈ ఇద్దరి కలయికలో వస్తున్న మూడో చిత్రమే 'అఖండ'. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా బాలయ్య అదిరిపోయే రికార్డును క్రియేట్ చేశాడు. ఆ వివరాలు మీకోసం!

  హ్యాట్రిక్ కొట్టేందుకు మళ్లీ కలిశారు

  హ్యాట్రిక్ కొట్టేందుకు మళ్లీ కలిశారు


  రెండు భారీ హిట్ల తర్వాత నటసింహా నందమూరి బాలకృష్ణ.. బడా దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రమే 'అఖండ'. పవర్‌ఫుల్ కాన్సెప్టుతో వస్తున్న ఈ మూవీని ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తోన్నాడు. ఇందులో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా.. పూర్ణ, శ్రీకాంత్ నెగెటివ్ రోల్స్ చేస్తున్నారు. థమన్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నాడు.

  బ్రా కూడా లేని వీడియోతో షాకిచ్చిన పాయల్ రాజ్‌పుత్: ప్రైవేటు పార్టులు చూపిస్తూ దారుణంగా!

  బాలయ్య కెరీర్‌లోనే ప్రత్యేకమైంది

  బాలయ్య కెరీర్‌లోనే ప్రత్యేకమైంది

  విజయం కోసం పరితపిస్తోన్న బాలయ్య 'అఖండ' మూవీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇందులో భాగంగానే దీని కోసం ఎన్నో సాహసాలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ సినిమా కోసం ఆయన ఏకంగా అఘోరాగా నటిస్తున్నారు. ఇక, ఈ మూవీలో బాలయ్య కొన్ని రియల్ స్టంట్స్ కూడా చేసినట్లు తెలుస్తోంది. మొత్తంగా దీన్ని ఆయన కెరీర్‌లోనే ఇది ప్రత్యేకమైనదిగా మారింది.

  భారీ స్థాయిలో బజ్.. ఎగబడడంతో

  భారీ స్థాయిలో బజ్.. ఎగబడడంతో

  సూపర్ హిట్ కాంబోలో రాబోతున్న 'అఖండ' మూవీ నుంచి ఏది వచ్చినా ట్రెండ్ సెట్ చేస్తోంది. ఇందులో భాగంగానే గతంలో వచ్చిన ఫస్ట్ టీజర్‌తో పాటు టైటిల్ రోర్ వీడియోకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చింది. ఫలితంగా ఇది ఎన్నో రికార్డులు క్రియేట్ చేసింది. తద్వారా సౌతిండియా రికార్డు బాలయ్య సొంతమైంది. ఈ మూవీ ట్రైలర్ కూడా సత్తా చాటేసింది.

  ప్యాంట్ లేకుండా షాకిచ్చిన అనన్య నాగళ్ల: సినిమాల్లో నిండుగా.. ఇక్కడ మాత్రం అరాచకంగా!

  ఈవెంట్‌తో రచ్చ.. లెవెల్ పెంచేసి

  ఈవెంట్‌తో రచ్చ.. లెవెల్ పెంచేసి

  బాలయ్య కెరీర్‌లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'అఖండ' మూవీ డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గత శనివారం హైదరాబాద్‌లో నిర్వహించారు. దీనికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకధీరుడు రాజమౌళి స్పెషల్ గెస్టులుగా వచ్చారు. దీంతో ఈ సినిమా రేంజ్ అమాంతం పెరిగింది.

  జై బాలయ్య సాంగ్‌కు రికార్డు వ్యూస్

  'అఖండ' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో 'జై బాలయ్య' అంటూ సాగే వీడియో సాంగ్‌ను దర్శకధీరుడు రాజమౌళి చేతుల మీదుగా విడుదల చేశారు. ఇందులో బాలయ్య అదిరిపోయే స్టెప్పులతో ఆకట్టుకున్నారు. దీంతో ఈ పాటకు యూట్యూబ్‌లో భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా 24 గంటల వ్యవధిలోనే దీనికి 6.1 మిలియన్ వ్యూస్ సొంతం అయ్యాయి.

  Janhvi Kapoor: బటన్స్ విప్పేసి రచ్చ చేసిన జాన్వీ కపూర్.. ముందుకు వంగి మరీ అందాల జాతర

  Akhanda Movie టార్గెట్.. | Naga Chaitanya మాస్ లో క్లాస్ ! || Filmibeat Telugu
  సౌతిండియాలోనే రెండో స్థానంలో

  సౌతిండియాలోనే రెండో స్థానంలో


  'అఖండ' మూవీ జై బాలయ్య సాంగ్ 24 గంటల్లో 6.1 మిలియన్ వ్యూస్‌ను అందుకోవడంతో ఇది సౌతిండియాలోనే రెండో స్థానంలో నిలిచింది. 'RRR' మూవీలోని జననీ సాంగ్ 6.5 మిలియన్ వ్యూస్‌తో మొదటి స్థానంలో ఉంది. మారి 2 మూవీలోని రౌడీ బేబీ సాంగ్ 6 మిలియన్ వ్యూస్‌తో మూడో స్థానంలో ఉంది. అంటే సౌతిండియాలో రెండు పాటలూ మనవే ఉన్నాయి.

  English summary
  Nandamuri Balakrishna Now Doing Akhanda Movie Under Boyapati Srinu Direction. Jai Balayya Video Song 6.1 Million Views in 24 Hours.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X