Anushka Shetty తనకంటే 15 ఏళ్ళ చిన్నవాడితో ప్రేమాయణం... అసలేం జరుగుతున్నదంటే!

అనుష్క శెట్టి సినిమా కెరీర్ మొదలైనప్పటి నుంచి కూడా చాలా సాఫీగానే కొనసాగుతోంది. రూమర్స్ ఎన్ని వచ్చినా కూడా ఈ బ్యూటీ వాటి గురించి పెద్దగా పట్టించుకోలేదు. కూల్ గా తన పని తాను చేసుకుంటూ వెళ్లింది. అవకాశాలు చాలా వరకు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి. సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంభంధం లేకుండా గత కొన్నేళ్లుగా టాప్ హీరోయిన్ గా చక్రం తిప్పుతోంది. ఇక ఆమె నెక్స్ట్ చేయబోయే సినిమాపై అనేక రకాల కథనాలు పుట్టుకొస్తున్నాయి. అదొక డిఫరెంట్ లవ్ స్టొరీ అని టాక్ వస్తోంది.

నాలుగు పదుల వయసులో కూడా..

నాలుగు పదుల వయసులో కూడా..

మరికొన్ని నెలలు గడిస్తే అనుష్క నాలుగు పదుల వయసులోకి అడుగుపెడుతుంది. ఈ వయసులో కూడా ఆమె హాట్ గ్లామర్ ను మెయింటైన్ చేస్తుండడం అందరిని షాక్ కు గురి చేస్తోంది. అనుష్క సినిమాలో పాత్రలను బట్టి హాట్ గా కనిపిస్తుంది. అనవసరంగా గ్లామర్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి ఏ మాత్రం ఒప్పుకోదు.

సింపుల్ గా ఉంటూనే

సింపుల్ గా ఉంటూనే

బయట ప్రపంచంలో కూడా అనుష్క చాలా సింపుల్ గా ఉంటుందని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. పెద్దగా హాట్ లుక్స్ తో కనిపించకుండా సింపుల్ గా ట్రెడిషనల్ లుక్ లోనే దర్శనమిస్తుంటుంది. ఆ లుక్ లో కూడా ఆమె అభిమానులకు ఎంతో గ్లామరస్ గా కనిపిస్తుంది. ఆ విధంగా అమ్మడు సింపుల్ గా ఉంటూనే తన క్రేజ్ ను పెంచుకుంటోంది.

మిస్సెస్ శెట్టి - మిస్టర్ పొలిశెట్టి

మిస్సెస్ శెట్టి - మిస్టర్ పొలిశెట్టి

ఇక బాహుబలి అనంతరం చాలా నెమ్మదిగా సినిమాలు చేస్తున్న అనుష్క నచ్చిన పాత్రలకు మాత్రమే ఓకే చెబుతోంది. ఇక నిశ్శబ్దం అనంతరం కావాలనే గ్యాప్ తీసుకుంది. ఫ్యామిలీతోనే ఎక్కువ సమయాన్ని గడువుతోంది. ఇక యూవీ క్రియేషన్స్ లో ఒక సినిమా చేయడానికైతే ఒప్పుకుంది. ఆ సినిమాకు మిస్సెస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి అనే టైటిల్ ను అనుకుంటున్నట్లు సమాచారం.

Recommended Video

Salaar Updates : Prabhas తల్లిగా చేసేది ఎవరో తెలుసా ? | Salaar 2nd Schedule
కథ నచ్చడంతో..

కథ నచ్చడంతో..

మహేష్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఆ సినిమాలో హీరోగా నవీన్ పొలిశెట్టి నటిస్తున్న విషయం తెలిసిందే. అతను 25 ఏళ్ల కుర్రాడిగా నటిస్తుండగా అనుష్క మాత్రం 40 ఏళ్ళ మహిళగా నటిస్తుందట. 15 ఏళ్ళ వ్యత్యాసం ఉన్న ఆ ఇద్దరి మధ్య ప్రేమ ఎలా కలిగింది అనే కాన్సెప్ట్ తోనే కథ రాసుకున్నారట. కథ నచ్చడంతో ఇద్దరు ముందుగానే ఒప్పేసుకున్నారట. అయితే యూవీ క్రియేషన్స్ మాత్రం స్క్రిప్ట్ విషయంలో ఇంకా మార్పులు రావాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. లాక్ డౌన్ అనంతరం ఆ ప్రాజెక్ట్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X