For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  టాప్‌ తీసేసి హీరోయిన్ హాట్ సెల్ఫీ: పెళ్లైన తర్వాత కూడా అందాలు మొత్తం చూపించిందిగా!

  |

  సినీ ఇండస్ట్రీలోకి స్టార్ల వారసులు ఎంట్రీ ఇస్తుంటారన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండియా వ్యాప్తంగా ఉన్న పరిశ్రమలు అన్నింట్లో కల్లా బాలీవుడ్‌లోనే ఇది ఎక్కువగా కనిపిస్తుంటుంది. అక్కడే ఎంతో మంది తమ పిల్లలను హీరోలుగానూ, హీరోయిన్లుగానూ పరిచయం చేశారు. అలా బడా బ్యాగ్రౌండ్‌తో ఎంట్రీ ఇచ్చిన వారిలో అనిల్ కపూర్ కుమార్తె సోనమ్ కపూర్ ఒకరు. స్టార్ డాటర్‌గా సినిమాల్లోకి ప్రవేశించిన ఈ భామ.. ఆకట్టుకునే అందం, అద్భుతమైన యాక్టింగ్‌తో చాలా తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును అందుకుంది. అదే సమయంలో స్టార్‌గా ఎదిగిపోయింది. తద్వారా వరుస సినిమాలతో హవా చూపించింది. ఈ నేపథ్యంలో తాజాగా సోనమ్ కపూర్ ఓ హాట్ సెల్ఫీని షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం? దానిపై మీరూ ఓ లుక్కేయండి!

  స్టార్ డాటర్‌గా ఎంట్రీ... అదుర్స్ అనిపించి

  స్టార్ డాటర్‌గా ఎంట్రీ... అదుర్స్ అనిపించి

  బాలీవుడ్‌లోని దిగ్గజ నటుల్లో ఒకరైన సీనియర్ హీరో అనిల్ కపూర్ కుమార్తెనే సోనమ్ కపూర్. ఆయన వారసురాలిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని డిసైడ్ అయిన ఈ బ్యూటీ.. ఆరంభంలో ఎన్నో కథలను రిజెక్ట్ చేసింది. ఈ క్రమంలోనే ‘సవారియా' అనే సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది. మొదటి సినిమాలోనే అద్భుతమైన నటనతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. ఇందులో గ్లామర్‌కు గ్లామర్.. యాక్టింగ్‌కు యాక్టింగ్ చూపించి మెస్మరైజ్ చేసింది. తద్వారా ఆరంభంలోనే మంచి పేరుతో పాటు ఫ్యాన్ ఫాలోయింగ్‌ను కూడా భారీగానే సంపాదించుకుంది.

  HBD Pawan Kalyan: పవన్ స్టార్ అవ్వడానికి ఆమె కారణం.. అలా చేసిన ఏకైక టాలీవుడ్ హీరోగా రికార్డ్

  తక్కువ టైంలోనే స్టార్‌గా ఎదిగిన సోనమ్

  తక్కువ టైంలోనే స్టార్‌గా ఎదిగిన సోనమ్

  హీరోయిన్‌గా సోనమ్ కపూర్ చేసిన చిత్రాలు చాలా తక్కువే. కానీ, వాటిలో గొప్ప నటనను కనబరిచిన ఈ బ్యూటీ ప్రేక్షకుల మెప్పు పొందింది. తద్వారా తక్కువ సమయంలోనే మరెవరికీ సాధ్యం కాని రితిలో గుర్తింపును అందుకుంది. మరీ ముఖ్యంగా ‘నీర్జా' మూవీ సోనమ్ కపూర్ కెరీర్‌లోనే ఉత్తమ చిత్రంగా నిలిచింది. అంతేకాదు, ఈ సినిమాకు గానూ ఆమె ఎన్నో రకాల అవార్డులను దక్కించుకుంది. తద్వారా దేశ వ్యాప్తంగా మంచి పేరును సంపాదించుకుంది. దీనితో పాటు ‘ప్రేమ్ రతన్ దన్ పాయో', ‘ఖూబ్‌సూరత్' సహా ఎన్నో చిత్రాల్లో అద్భుతమైన యాక్టింగ్ చేసింది.

  అతడితో వివాహం.. ఆదర్శంగా ఉంటోంది

  అతడితో వివాహం.. ఆదర్శంగా ఉంటోంది

  వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోన్న సమయంలోనే సోనమ్ కపూర్.. ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ అహూజాను పెళ్లాడింది. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకకు సినీ లోకం అంతా వచ్చింది. ఆనంద్‌తో వివాహం తర్వాత తన పేరును సోనమ్ కపూర్ అహుజా అని మార్చుకుంది ఈ స్టార్ హీరోయిన్. గతంలో ఎంతో వేగంగా సినిమాలు చేస్తూ వచ్చిన సోనమ్ కపూర్.. వివాహం తర్వాత కూడా తన కెరీర్‌ను కొనసాగిస్తోంది. అయితే, అంతకు ముందులా కాకుండా తన పాత్రలను బట్టి సినిమాలను ఒప్పుకుంటోంది. దీంతో కపూర్ ఫ్యాన్స్ చాలా నిరాశగా ఉంటున్నారు.

  బ్రా కూడా లేకుండా రెచ్చిపోయిన ప్రియాంక చోప్రా: అందాలు మొత్తం కనిపించేలా మరీ దారుణంగా!

  ఆ విషయంలో విమర్శలు.. పట్టించుకోదు

  ఆ విషయంలో విమర్శలు.. పట్టించుకోదు

  స్టార్ హీరో కూతురు కావడంతో సోనమ్ కపూర్‌పై అభిమానుల నుంచి ఎన్నో రకాల ఒత్తిడులు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఆమె సినిమాల్లో కనిపించే తీరు.. సోషల్ మీడియాలో పెడుతోన్న ఫొటోలు, వీడియోలపై అభిమానులు గతంలో అభ్యంతరం వ్యక్తం చేశారు. మరీ ముఖ్యంగా సోనమ్ కపూర్ వేసుకున్న డ్రెస్‌లపై చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద పేరు ప్రఖ్యాతలు ఉన్న కుటుంబం నుంచి వచ్చి ఇలాంటి డ్రెస్‌లు ఎలా వేసుకుంటావంటూ చాలా మంది ఆమెపై విమర్శలు చేశారు. అయినప్పటికీ ఆమె మాత్రం అస్సలు తగ్గకుండా వివాదాలకు బదులిస్తోంది.

  అక్కడ మాత్రం ఎప్పుడూ బిజీగానే ఉంటూ

  అక్కడ మాత్రం ఎప్పుడూ బిజీగానే ఉంటూ

  ఒకప్పుడు చేతి నిండా సినిమా ఆఫర్లతో ఫుల్ బిజీగా ఉన్నా.. ఇప్పుడు అవకాశాలు లేక ఖాళీగా ఉన్నా హాట్ హీరోయిన్ సోనమ్ కపూర్ సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూ వస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటూ ఉంటోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తోంది. దీంతో ఈ అమ్మడు నిత్యం వార్తల్లోనే ఉంటోంది. ఈ కారణంగానే సోనమ్ కపూర్‌ను ఫాలో అయ్యే వారి సంఖ్య రోజు రోజుకూ భారీ స్థాయిలో పెరుగుతోంది.

  మహేశ్ బాబు అదిరిపోయే రికార్డ్: పవన్‌కు బిగ్ షాక్.. అగ్రస్థానంలో ప్రభాస్‌.. ఏ హీరో ర్యాంక్ ఎంతంటే!

  ఎక్కువగా అలాంటివే వదులుతోన్న భామ

  ఎక్కువగా అలాంటివే వదులుతోన్న భామ


  బాలీవుడ్‌లో భామలు అందరితో పోలీస్తే సోనమ్ కపూర్ సోషల్ మీడియాలో మరింత యాక్టివ్‌గా ఉంటోదన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే తన ఫొటోలు, వీడియోలు వదులుతుంది. వీటిలో ఎక్కువ శాతం అందాలు ఆరబోస్తూ దిగిన పిక్స్ ఉంటాయి. మరీ ముఖ్యంగా బికినీ ధరించిన ఫొటోలను కూడా సోనమ్ షేర్ చేస్తుంటుంది. తద్వారా ఈ బ్యూటీ దేశ వ్యాప్తంగా పాపులారిటీని పెంచుకుంటూనే ఉంది. ఆమె షేర్ చేసిన వాటన్నింటికీ భారీ స్థాయిలో రెస్పాన్స్ కూడా దక్కుతూ ఉంటుంది. దీంతో తరచూ వార్తల్లో నిలుస్తూ సోనమ్ కపూర్ హైలైట్ అవుతూనే ఉంది.

  Mukku Avinash Engagement: నిశ్చితార్థం చేసుకుని షాకిచ్చిన అవినాష్.. ఆ అమ్మాయి ఎవరంటే!

  Prabhas ఫేవరెట్ డైరెక్టర్ ఆయనే.. ఆ సినిమాలు 20 సార్లు చూసాడట!! || Filmibeat Telugu
  హాట్ సెల్ఫీతో సోనమ్ కపూర్ గ్లామర్ ట్రీట్

  హాట్ సెల్ఫీతో సోనమ్ కపూర్ గ్లామర్ ట్రీట్


  సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే సోనమ్ కపూర్.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ సెల్ఫీని షేర్ చేసింది. దీని ద్వారా వర్కౌట్ల తర్వాత తన ఫిజిక్ ఎలా ఉందో చూపించే ప్రయత్నం చేసిందామె. ఇందులో ఆమె టాప్‌ను పైకి లేపేసి మరీ బాడీ పార్ట్‌లను చూపించింది. ఇందులో ఆమె లోదుస్తుల నుంచి ఎద అందాలు కనువిందు చేస్తున్నాయి. ఇంకేముంది.. ఈ ఫొటోకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ అమ్మడు హాట్ టాపిక్ అవుతోంది.

  English summary
  Bollywood Actress Sonam Kapoor Ahuja is Vary Busy In Social Media. Now She Shared her Hot Selfie in Instagram Account. This is Gone Viral in Internet.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X