For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Kajal Aggarwal: పెద్దదైన కాజల్ అగర్వాల్ కుటుంబం.. టాలీవుడ్‌లో అరుదైన ఘనత సొంతం

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలో ఆకట్టుకునే అందం.. అద్భుతమైన నటన.. అదిరిపోయే హావభావాలతో హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకుంది చందమామ కాజల్ అగర్వాల్. చాలా కాలం క్రితమే సినిమాల్లోకి వచ్చిన ఈ బ్యూటీ.. అనతి కాలంలోనే అద్భుతమైన యాక్టింగ్, అదిరిపోయే అందంతో స్టార్ హీరోయిన్ అయిపోయింది. దీంతో చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయింది. అయితే, ఈ మధ్య కాలంలో మాత్రం ఆమె పెద్దగా సినిమాలు చేయడం లేదు. కానీ, సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ అరుదైన ఘనతను అందుకుంది. ఆ వివరాలు మీకోసం!

  అలా మొదలైన కెరీర్.. లక్కీ హీరోయిన్

  అలా మొదలైన కెరీర్.. లక్కీ హీరోయిన్

  చాలా చిన్నవయసులోనే మోడల్‌‌గా కెరీర్‌ను ఆరంభించింది కాజల్ అగర్వాల్. ఈ క్రమంలోనే కల్యాణ్ రామ్ నటించిన ‘లక్ష్మీ కల్యాణం'తో హీరోయిన్‌గా పరిచయం అయింది. ఆరంభంలోనే మెప్పించిన ఈ బ్యూటీ.. వరుసగా అవకాశాలను అందిపుచ్చుకుంది. ఫలితంగా ఎన్నో హిట్‌ చిత్రాల్లో భాగం అయింది. దీంతో లక్కీ హీరోయిన్‌గా మారి రెమ్యూనరేషన్ కూడా బాగానే అందుకుంది.

  బ్రా కూడా లేకుండా షాకిచ్చిన నందినీ రాయ్: ఈ హాట్ వీడియో చూస్తే అస్సలు తట్టుకోలేరు!

  సీనియర్లు.. జూనియర్లను వదల్లేదుగా

  సీనియర్లు.. జూనియర్లను వదల్లేదుగా


  తొలినాళ్లలోనే ఎన్నో హిట్లను అందుకోవడంతో కాజల్ పేరు టాలీవుడ్‌లో మారుమ్రోగిపోయింది. దీంతో ఆమెకు అవకాశాలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలను అందుకుంది. ఫలితంగా అప్పట్లో తన హవాను చూపించింది. ఇక, రోజులు గడిచిన కొద్దీ స్టార్లతోనే కాకుండా జూనియర్ హీరోల సినిమాల్లోనూ నటించింది. దీంతో ఆమె స్టార్‌గా ఎదిగిపోయింది.

  రెండు సినిమాల నుంచి తప్పుకుంది

  రెండు సినిమాల నుంచి తప్పుకుంది


  ఒకప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలోని యంగ్ హీరోలతో ఆడిపాడిన కాజల్ అగర్వాల్ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న ‘ఆచార్య'లో హీరోయిన్‌గా చేస్తోంది. అలాగే, ప్రవీణ్ సత్తారు రూపొందిస్తోన్న ‘ఘోస్ట్' మూవీలో అక్కినేని నాగార్జున నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అయితే, ఈ మూవీ నుంచి ఆమె తప్పుకున్నట్లు కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది.

  హాట్ సెల్ఫీతో ఇలియానా రచ్చ: ఏకంగా అలాంటి బట్టల్లో ఘాటుగా.. వామ్మో ఇలా చూపించేందేంటి!

  కాజల్ అగర్వాల్ ప్రెగ్నెంట్.. అందుకే

  కాజల్ అగర్వాల్ ప్రెగ్నెంట్.. అందుకే


  ప్రియుడు గౌతమ్ కిచ్లుతో వివాహం జరిగిన తర్వాత కాజల్ అగర్వాల్ తల్లి కాబోతుందని కొద్ది నెలల క్రితం జోరుగా ప్రచారం జరిగింది. ఈ వార్తలపై ఆమె కుటుంబ సభ్యులు స్పందిస్తూ వాటిని కొట్టివేశారు. ఈ క్రమంలోనే ఇప్పుడు మరోసారి అలాంటి వార్తలే వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో నాగార్జున సినిమా నుంచి తప్పుకోవడంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరినట్లైంది.

  అందులో ఎంతో బిజీగా ఉంటోందిగా

  అందులో ఎంతో బిజీగా ఉంటోందిగా


  వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ.. ఇప్పుడు పెద్దగా వెండితెరపై కనిపించకపోయినా.. కాజల్ మాత్రం సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటోంది. దీని ద్వారానే తన ఫ్యాన్స్‌కు నిరంతరం టచ్‌లో ఉంటోంది. ఇందులో భాగంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలను వెల్లడించడంతో పాటు అప్పుడప్పుడూ ఫొటోలు, వీడియోలను సైతం వదులుతోంది.

  పింకీని పెళ్లి చేసుకోడానికి అతడు రెడీ.. వాళ్ల మదర్‌ గురించి నాకు తెలుసంటూ రవి సంచలన వ్యాఖ్యలు

  #BiggBossTelugu5 : Vj Sunny సూపర్ పవర్ | Shannu ని దాటేస్తాడేమో || Filmibeat Telugu
  అరుదైన ఘనతను అందుకున్న నటి

  అరుదైన ఘనతను అందుకున్న నటి


  సోషల్ మీడియాలో దాదాపు అన్నింట్లోనూ అకౌంట్లను ఓపెన్ చేసిన కాజల్ అగర్వాల్.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులోనే ఎక్కువగా ఫొటోలు, వీడియోలను అప్‌లోడ్ చేస్తుంటుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆమె ఫాలోవర్లు 20 మిలియన్లకు చేరుకున్నారు. దీంతో టాలీవుడ్‌లో ఎక్కువ ఫాలోవర్లను అందుకున్న హీరోయిన్ల లిస్టులో చేరిపోయిందీ బ్యూటీ.

  English summary
  Tollywood Star Heroine Kajal Aggarwal Very Active in Social Media. Now She Reach 20 Millon Followers in Instagram.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X