Don't Miss!
- Sports
డోపింగ్ టెస్టులో ఫెయిలైన భారత జిమ్నాస్ట్.. క్షమాపణలు చెప్పిన క్రీడాకారిణి!
- Lifestyle
Super Brain Yoga: సూపర్ బ్రెయిన్ యోగా, దీంతో ఎన్నో ఉపయోగాలున్నాయ్.. తెలుసా?
- News
ప్రతీ ఇంటా "మా నమ్మకం నువ్వే జగన్"...!!
- Finance
DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కరువు భత్యాన్ని పెంపు.. ఎంతంటే..?
- Travel
సందర్శకులను కనువిందుచేసే కొల్లేరు బోటు షికారు!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
దేశంలో టాప్ హీరోయిన్ సమంతే… బాలీవుడ్ భామలను వెనక్కు నెట్టి మరీ!
జూన్ నెలకు గాను మోస్ట్ పాపులర్ ఇండియా హీరోల లిస్ట్ విడుదల చేసిన ఆర్మాక్స్ మీడియా సంస్థ ఇప్పుడు మోస్ట్ పాపులర్ ఫిమేల్ స్టార్ జాబితాని కూడా విడుదల చేసింది. ఇక ఈ జాబితాలో తెలుగు హీరోయిన్ సమంత టాప్ ప్లేస్ సాధించి సత్తా చాటారు. ఇక ఈ జాబితాలో మరో తెలుగు మూలాలు ఉన్నా హీరోయిన్ లేరు కానీ తెలుగు సినిమాల్లో మెరుస్తున్న మరి కొంతమంది హీరోయిన్లు ఈ జాబితాలో మెరిసారు. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

సమంత 2. అలియా భట్
ఈ
జాబితాలో
సమంత
మొదటి
స్థానం
సంపాదించింది.
ప్రస్తుతం
ఆమె
తెలుగులో
వరుస
సినిమాలు
చేస్తూ
హిందీ
సినిమాల్లో
నటించేందుకు
ప్రయత్నాలు
చేస్తోంది.
ఆమె
పలు
బాలీవుడ్
ప్రాజెక్టులను
లైన్లో
పెట్టినట్లు
ప్రచారం
జరుగుతుంది.
కానీ
దానికి
సంబంధించి
అధికారిక
ప్రకటన
అయితే
వెలువడలేదు.
అలియా
భట్
ఈ
జాబితాలో
రెండవ
స్థానాన్ని
సంపాదించింది.
రణవీర్
కపూర్
తో
కలిసి
బ్రహ్మాస్త్రా
అనే
సినిమా
చేస్తున్న
ఆమె
ఇటీవలే
గర్భవతిని
అయ్యానంటూ
ప్రకటించి
ఒక్కసారిగా
హాట్
టాపిక్
గా
మారింది.

3.నయనతార 4. కాజల్ అగర్వాల్
ఇక
ఈ
జాబితాలో
నయనతార
మూడో
స్థానంలో
నిలిచింది.
ఇటీవలే
తన
ప్రియుడు
విగ్నేష్
తో
ఏడు
అడుగులు
వేసిన
ఆమె
తెలుగు
సహా
పలు
భాషల్లో
బిజీ
బిజీగా
సినిమాలు
చేస్తోంది.
ఇటీవలే
ఒక
పండంటి
మగ
బిడ్డకు
జన్మనిచ్చిన
కాజల్
అగర్వాల్
కూడా
ఈ
జాబితాలో
నాలుగో
స్థానాన్ని
దక్కించుకుంది.
ప్రస్తుతం
ఆమె
ఎలాంటి
సినిమాలు
చేయడం
లేదు
కానీ
మాతృత్వాన్ని
మాత్రం
ఎంజాయ్
చేస్తోంది.

5.దీపికా పడుకోన్ 6. పూజా హెగ్డే
ఇక
ఈ
జాబితాలో
దీపికా
పడుకోన్
ఐదవ
స్థానాన్ని
సంపాదించింది.
బాలీవుడ్
సహా
టాలీవుడ్లో
పలు
ప్రాజెక్టులు
చేస్తున్న
ఆమె
బిజీ
బిజీగా
గడుపుతోంది.
మరోపక్క
మోస్ట్
పాపులర్
హీరోయిన్
గా
మారిపోయిన
పూజా
హెగ్డే
ఈ
జాబితాలో
ఆరవ
స్థానాన్ని
సంపాదించడం
ఆసక్తికరంగా
మారింది.

7.కీర్తి సురేష్ 8.కత్రినా కైఫ్
ఇక
ఈ
జాబితాలో
కీర్తి
సురేష్
ఏడో
స్థానాన్ని
సంపాదించింది.
తెలుగులోనే
కాకుండా
తమిళ్
లో
కూడా
పలు
సినిమాలు
చేస్తోంది.
ఆమె
చివరిగా
నటించిన
వాషి
అనే
సినిమా
ప్రస్తుతం
నెట్ఫ్లిక్స్
లో
స్ట్రీమ్
అవుతుంది.
ఇక
ఈ
జాబితాలో
కత్రినా
కైఫ్
ఎనిమిదో
స్థానాన్ని
సంపాదించింది.
ఇటీవలే
తన
ప్రియుడిని
పెళ్లాడిన
ఆమె
బాలీవుడ్లో
పలు
ప్రాజెక్టులతో
బిజీగా
ఉంది.

9. కియారా అద్వానీ 10. అనుష్క శెట్టి
ఇక ఈ జాబితాలో కియారా అద్వానీ 9వ స్థానం సంపాదించింది. మొట్టమొదటిసారిగా మోస్ట్ పాపులర్ ఫిమేల్ స్టార్స్ ఆల్ ఇండియా జాబితాలో స్థానం దక్కించుకుంది. ప్రస్తుతం ఆమె కూడా పలు బాలీవుడ్ ప్రాజెక్టులతో పాటు టాలీవుడ్ ప్రాజెక్టులు కూడా చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. ఇక ఈ జాబితాలో అనుష్క శెట్టి 10వ స్థానం సంపాదించింది. చివరిగా నిశ్శబ్దం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆమె మూవీ ప్రొడక్షన్స్ బ్యానర్లో ఒక సినిమా ప్రకటించింది కానీ ఆ సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందో కూడా క్లారిటీ లేదు. అయినా ఈ జాబితాలో పదవ స్థానం దక్కించుకోవడం గమనార్హం