»   » డెడ్లీగా ఉంది: ‘డెడ్‌పూల్ 2’ ట్రైలర్ అదుర్స్

డెడ్లీగా ఉంది: ‘డెడ్‌పూల్ 2’ ట్రైలర్ అదుర్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu
డెడ్లీగా ఉంది: ‘డెడ్‌పూల్ 2’ ట్రైలర్ అదుర్స్

హాలీవుడ్ నుండి వచ్చే భారీ యాక్షన్ సూపర్ హీరోస్ సినిమాల్లో 'డెడ్‌పూల్' చిత్రాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. 2016లో వచ్చిన ఈ చిత్రం కేవలం 58 మిలియన్‌ డాలర్ల బడ్జెట్‌తో తెరకెకెక్కి 783 మిలియన్‌ డాలర్లను వసూలు చేసి బక్సాఫీసు పండితులను సైతం ఆశ్చర్యపరిచింది.

తొలి భాగా సూపర్ హిట్టవ్వడంతో తాజాగా రెండో భాగం కూడా చిత్రీకరించారు. త్వరలో ఈచిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రేయాన్‌ రేనాల్డ్ హీరోగా నటించిన ఈచిత్రానికి డేవిడ్ లిటిచ్ దర్శకత్వం వహించారు.

తాజాగా 'డెడ్‌పూల్ 2' ట్రైరల్ విడుదలైంది. డెడ్లీ యాక్షన్ సీన్లతో ఈ సినిమా యాక్షన్ మూవీ లవర్స్‌లో అంచనాలు మరింత పెంచింది. ట్వంటీయత్ సెంచురీ ఫాక్స్ ర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా మే 18, 2018లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

English summary
Fans finally got a better look at the forthcoming Deadpool sequel, and it's more explosive than you'd expect. The Merc with the Mouth takes center stage for the brand new trailer, though he won't be without his usual allies like Blind Al and Negasonic Teenage Warhead. But perhaps most satisfying is the new footage featuring Zazie Beetz as Domino and Josh Brolin as Cable, with a finished CG arm this time around.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X