»   » 1500 కోట్లు వసూలు: ప్రేమికులు తెగ చూస్తున్న సినిమా!

1500 కోట్లు వసూలు: ప్రేమికులు తెగ చూస్తున్న సినిమా!

Posted By:
Subscribe to Filmibeat Telugu

లండన్: అమెరికన్ హాలీవుడ్ ఫిల్మ్ ‘ఫిప్టీ షేడ్స్ ఆఫ్ గ్రే' ఫిబ్రవరి 13న విడుదలై కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ప్రేమికుల రోజు సందర్భంగా విడుదల కావడం, వీకెండ్ కూడా కలిసి రావడంతో ఈ చిత్రానికి తొలి మూడు రోజుల్లో వసూళ్ల పంట పండింది. 239 మిలియన్ డాలర్ల(రూ. 1500 కోట్లు)కుపైగా వసూలు చేసింది. హాలీవుడ్ సినిమాల చరిత్రలో ఇదో రికార్డు. ఒక్క అమెరికాలోనే ఈ చిత్రం 81.7 మిలియన్ డాలర్లు వసూలు చేసింది.

ప్రేమ కథకు శృంగార సన్నివేశాలు కలగలిపి తెరకెక్కించిన ఈ చిత్రంపై ట్రైలర్ విడుదలైనప్పటి నుండే అంచనాలు భారీగా పెరిగాయి. ఈ సినిమాలో ‘స్ట్రాంగ్ సెక్స్ అండ్ న్యూడిటీ' కంటెంట్ ఉందంటూ బ్రిటిష్ సెన్సార్ బోర్డు అడల్ట్ సర్టిఫికెట్ ఇచ్చినా సినిమాపై ఏ మాత్రం ప్రభావం పడక పోవడం గమనార్హం.

సెక్స్ కంటెంట్ చాలా తీవ్రంగా ఉందని, గాఢమైన శృంగార సన్నివేశాలు ఉన్నాయని, నగ్న సన్నివేశాలు టెమ్ట్ చేసే విధంగా ఉన్నాయని బిట్రిష్ సెన్సార్ బోర్డు తేల్చి చెప్పగా.....యుఎస్ సెన్సార్ బోర్డ్ సర్టిఫికెట్ మాత్రం ఈ చిత్రాన్ని 17 ఏల్ల లోపు వారు కూడా పెద్దల సమక్షంలో చూడొచ్చని సర్టిఫై చేయడంతో అమెరికాలో వసూళ్ల పరంగా కలిసొచ్చింది.

హాలీవుడ్ హాట్ హీరోయిన్ డకోటా జాన్సన్, జామీ డోర్నన్ జంటా నటించిన ఈ రొమాంటిక్, ఎరోటిక్ ఎంటర్టెనర్ ప్రేమికులను తెగ ఆకర్షిస్తోంది. సినిమాలో ఈ ఇద్దరి నట అద్భుతంగా ఉందని విమర్శకులు ప్రశంసిస్తున్నారు.

ఫేస్‌బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ముద్దు సీన్ అదిరింది

ముద్దు సీన్ అదిరింది

ట్రైలర్ లోని ఈ ముద్దు సీన్ యువతను తెగ ఆకట్టుకుంటోంది. ఎంతో రొమాంటిక్‌గా ఈ సీన్ తెరకెక్కించారు.

హాట్ లవ్ సీన్

హాట్ లవ్ సీన్

సినిమాలోని హాట్ హాట్ లవ్ మేకింగ్ సీన్లు యువతను టార్గెట్ చేస్తూ రూపొందించారు.

శృంగార రసం

శృంగార రసం

సినిమాలో శృంగార రసం కూడా బాగా జొప్పించడం కూడా సినిమాకు హైప్ ఇంతలా పెరగడానికి మరో కారణం.

నవలా సన్నివేశాలే...

నవలా సన్నివేశాలే...


నవలలోని సన్నివేశాలను ఉన్నదున్నట్లుగా కొద్ది పాటి మార్పులతో తెరకెక్కించారు.

ఎరోటిక్ సీన్స్

ఎరోటిక్ సీన్స్

సినిమాలోని ఎరోటిక్ సీన్లు యువతను ఆకట్టుకునే విధంగా ఉన్నాయి.

English summary
Fifty Shades of Grey first won our minds and hearts, and now the box office too! Soon after the release of the erotic R rated film, the box office has been soaring worldwide. Fifty Shades of Grey released on Valentine's Day and over the weekend which also includes the Presidents Day holiday, the movie has made a lot of money. 50 shades has already made more than $239 million worldwide, including $81.7 Million domestically in the US in just 3 days.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu