»   » ఇంత ఓపెన్ గానా... : సెట్స్ పై నో సెక్స్, తప్పనిసరై ఒళ్లమ్ముకున్నా (ఫొటోలతో ...)

ఇంత ఓపెన్ గానా... : సెట్స్ పై నో సెక్స్, తప్పనిసరై ఒళ్లమ్ముకున్నా (ఫొటోలతో ...)

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఎంజెల్స్: అవును, నేను డ్రగ్స్ కోసం వ్యభిచారం చేసా, వాటిని కొనుక్కోవటం కోసం నా శరీరాన్ని తాకట్టు పెట్టాను. అంతగా మత్తులో కూరుకుపోయా. అప్పుడు నాకు డబ్బు కావాలి. వేరే దారి లేదు . అందుకే అలా చేసాను, నా జీవితంలో చాలా భాగం డ్రగ్స్, వ్యభిచారంతోనే గడిచిపోయింది అంటోంది ప్రముఖ హాలీవుడ్ నటి జోసెఫ్ గిలాన్.

పాపులర్ టీవి సీరిస్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ తో నటిగా పాపులర్ అయ్యి... టీవి ప్రపంచంలో సూపర్ స్టార్ గా మారిన ఆమె నిజ జీవితవాస్తవాలు విని చాలా మంది షాక్ అవుతున్నారు. అయితే కొంతమంది అభిమానులు అయితే మేం నమ్మం..అదంతా పబ్లసిటీ కోసం చెప్తోంది అంటున్నారు.

ఇంతా చేస్తే ఆమెకు ఇరవై ఏడు సంవత్సరాలు. ఈ వయస్సుకే తాను ఇలా చెడిపోవటం జరిగిందని,తనని డ్రగ్స్ రోడ్డుకు ఈడ్చాయని, అదృష్టవశాత్తు సీరియల్ లో నటనతో తాను ఒడ్డున పడ్డానని చెప్తోంది.

అలాగే తను ఈ సీరియల్ చేస్తూంటే చాలా మంది ఈ సీరియల్ లో సెక్స్ లో పాల్గొన్నట్లు చూస్తున్నాం...నిజమేనా అని అడుగుతున్నారని, అయితే తాను జాంబిస్, డ్రాగన్స్ నిజంగా ఉండి ఉండి, వాటిని రియల్ గా సినిమాలో చూపితే . తను చేస్తున్నది నిజమే అని చెప్తున్నాని చెప్పింది.

మరిన్ని విశేషాలు స్లైడ్ షోలో...

అయితే...

అయితే...

గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో నటించడం ద్వారా తన జీవితం మారిపోయిందని, ఆ షో తనకు మంచి జీవితాన్ని ఇచ్చిందని చెప్పింది.

కొకైన్ కొనుక్కోవటం కోసమే..

కొకైన్ కొనుక్కోవటం కోసమే..

'నేను అంతకుముందు కొకైన్ కు బానిసను. దానిని కొనుగోలు చేయడం కోసం వారానికి మూడు నుంచి నాలుగుసార్లు నా శరీరాన్ని అమ్ముకునేదాన్ని.

వేల పౌండ్లు సంపాదించా

వేల పౌండ్లు సంపాదించా

ఈ క్రమంలో ...ఏం చేస్తున్నానో తెలియని స్దితిలో పెద్దపెద్దవారితో గడిపి వేల పౌండ్లు సంపాదించేదానిని.

రాత్రికి నా రేటు

రాత్రికి నా రేటు

ఒక రాత్రికి నాలుగువేల పౌండ్లు చెల్లించేవారు. వాటితో నేను జీవితాన్ని నిలబెట్టుకోవాల్సింది.

కానీ ఖర్మ..

కానీ ఖర్మ..

కష్టపడి సంపాదించిన డబ్బంతా డ్రగ్స్ కోసమే ఖర్చు చేశాను. గేమ్ ఆఫ్ త్రోన్స్ నాజీవితాన్ని రక్షించింది' అని చెప్పుకొచ్చింది.

సెకండ్ సీరిస్ నుంచే

సెకండ్ సీరిస్ నుంచే

గేమ్ ఆఫ్ ధ్రోన్స్ ..సెకండ్ సీరిస్ నుంచే ఆమె ప్రవేశించింది. ఈ సీరియల్ లో ఆమె ప్రాసిస్యూట్ పాత్రలో కనిపించింది.

బాల్యం

బాల్యం

ఆమె బాల్యం కూడా చాలా సమస్యలతో నిండిఉంది. ఈ విషయాలు గుర్తు చేసుకున్నప్పుడు ఆమె చాలా బాధపడింది.

ఫోర్న్ స్టార్ గా

ఫోర్న్ స్టార్ గా

తను కొన్ని ఫోర్న్ మూవీస్ లో చేసానని, అక్కడ స్టార్ గా వెలిగానని చెప్పుకొచ్చింది.

రెండో జన్మ

రెండో జన్మ

ఈ సీరియల్ తనుకు రెండో జన్మ అని, సమాధిలోంచి తనను బయిటకు తీసినట్లుగా చెప్పుకొచ్చింది.

వచ్చిన కొత్తలో

వచ్చిన కొత్తలో

తాను ఈ సీరియల్ కు వచ్చిన కొత్తలో చాలా నెర్వస్ గా పీలయ్యానని, అయితే తనలాంటి వాళ్లు చాలా మంది ఇక్కడ కనిపించటంతో ఊపిరి పీల్చుకున్నానని చెప్పుకొచ్చింది.

ఇబ్బందే

ఇబ్బందే

దాదాపు ముప్పై మందికి పైగా క్రూ ఎదురుగా శృంగార సన్నివేశాల్లో నటించటం అనేది సవాలే అని , చాలా కష్టమైన టాస్క్ అంటోంది.

హిందీ కు కూడా

హిందీ కు కూడా

గేమ్ ఆఫ్ థ్రోన్.. ఇప్ప‌టికే అయిదు సిరీస్ ల‌లో మ‌రికొన్ని కొత్త పాత్ర‌లు వ‌చ్చి చేరాయి.. ఈ సీరియ‌ల్ ను హిందీలో కూడా అనువదించి ప్ర‌సారం చేయ‌నున్నారు. ప్రపంచ వ్యాప్తంగా సక్సెస్ అయిన గేమ్ ఆఫ్ ధ్రోన్స్ ..తమ మార్కెట్ ను ఆసియా దేశాలకు కూడా వర్తింపచేయాలని ప్రయత్నం చేస్తున్నారు.

English summary
Actress Josephine Gillan, who plays prostitute Marei in the popular fantasy drama series “Game of Thrones”, says she was earlier addicted to cocaine and for buying it she used to sell her body “three or four times a week”.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu