»   » రూ.6800 కోట్లు వసూలు చేసిన ‘జూరాసిక్ వరల్డ్: పాలెన్ కింగ్‌డమ్’

రూ.6800 కోట్లు వసూలు చేసిన ‘జూరాసిక్ వరల్డ్: పాలెన్ కింగ్‌డమ్’

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Jurassic Park Fallen Kingdom Collects 6800 Crores

  ప్రపంచ సినిమా చరిత్రలో అద్భుత సృష్టి అని చెప్పుకోదగ్గ వాటిలో 'జూరాసిక్ పార్క్' సిరీస్ చిత్రాలను ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. లక్షల సంవత్సరాల క్రితం భూమిపై ఉనికిలో ఉన్న డైనోసార్స్‌ను సినిమా రూపంలో మన కళ్ల ముందుకు తెచ్చి ఆశ్చర్యపరిచారు ప్రముఖ ఫిల్మ్ మేకర్ స్టీవెన్ స్పీల్ బర్గ్. ఇప్పటికే ఈ సిరీస్‌లో వచ్చిన అనేక చిత్రాలు ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తాయి. ప్రస్తుతం ఉన్న 3డి టెక్నాలజీతో డైనోసార్స్ కళ్ల ముందే కదలాడిన అనుభూతిని పొందుతున్నారు ప్రేక్షకులు.

  ఈ సిరీస్‌లో చివరగా 2015లో 'జూరాసిక్ వరల్డ్' సినిమా వచ్చింది. దీనికి సీక్వెల్‌గా 'జూరాసిక్ వరల్డ్: పాలెన్ కింగ్‌డమ్' ఈ ఏడాది జూన్ 8న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రం 1 బిలియన్‌ డాలర్లు (రూ.6800 కోట్లు) వసూలు చేసి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.

  ‘Jurassic World: Fallen Kingdom’ Crosses $1 Billion Worldwide

  జె.ఏ బయోనా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో క్రిస్ ప్రాట్, బ్రీస్ డల్లాస్ హోవర్డ్, బిడి వోంగ్, జేమ్స్ క్రోమ్వెల్, టెడ్ లెవిన్, జస్టిస్ స్మిత్ తదితరులు నటించారు. 170 మిలియన్‌ డాలర్ల బడ్జెట్‌తో రూపొందించారు. యూఎస్ఏలోనే 304.8 మిలియన్‌ డాలర్లు, విదేశాల్లో 700.7 మిలియన్‌ డాలర్లు రాబట్టింది.

  English summary
  The fifth film in the “Jurassic” franchise hit $1 billion at the global box office, making it the 35th movie to reach that milestone. “Fallen Kingdom” joins its predecessor, 2015’s “Jurassic World,” which ended its theatrical run with $1.7 billion. In North America, “Fallen Kingdom” has pocketed $304.8 million and $700.7 million from international territories. Universal, the studio behind the film, now has released seven billion-dollar grossing movies.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more